Headlines

రాజంపేటలో వైసీపీపై విరుచుకుపడిన సీఎం చంద్రబాబు..

Cm Chandrababu: దివ్యాంగులకు ఇచ్చే పెన్షన్లకు సంబంధించి సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అవయవాలన్నీ సక్రమంగా ఉన్న వారికి కూడా గత ప్రభుత్వం దివ్యాంగుల పెన్షన్ ఇచ్చిందని చంద్రబాబు ఆరోపించారు. అలాంటి వారికి పెన్షన్లు ఇవ్వడం సరైందేనా? ప్రజలు ఆలోచించాలి అని పిలుపునిచ్చారు. అనర్హులకు పెన్షన్ తీసేయండని చెప్పే ధైర్యం ప్రజలకు రావాలని ఆయన ఆకాంక్షించారు. అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటించారు. లబ్దిదారులకు స్వయంగా పెన్షన్ అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రజావేదిక…

Read More

Cm Chandrababu Challenge: అసెంబ్లీకి వచ్చేందుకు సిద్ధమా? వాటిపై చర్చకు నేను సిద్ధం.. వైసీపీకి సీఎం చంద్రబాబు సవాల్..

Cm Chandrababu Challenge: వైసీపీకి సీఎం చంద్రబాబు సవాల్ విసిరారు. అసెంబ్లీకి వచ్చేందుకు సిద్ధమా అని అడిగారు. అసెంబ్లీకి వస్తే కీలక అంశాలపై చర్చకు నేను సిద్ధం అని చంద్రబాబు ఛాలెంజ్ విసిరారు. అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటించారు. లబ్దిదారులకు స్వయంగా పెన్షన్ అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో చంద్రబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా వైసీపీ టార్గెట్ గా చంద్రబాబు నిప్పులు చెరిగారు. ”సిద్ధం సిద్ధం అని నినాదాలు చేసిన…

Read More

CM Chandrababu : చంద్రబాబు అన్‌స్టాపబుల్.. తొలిసారి ముఖ్యమంత్రి అయి నేటికి 30ఏళ్లు

CM Chandrababu : నారా చంద్రబాబు నాయుడు.. అన్నివర్గాల ప్రజలకు సుపరిచితమైన పేరు. దేశ రాజకీయాల్లో చక్రంతిప్పిన ఆయన.. తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న బాబు.. తన రాజకీయ జీవితంలో మరో మైలురానికి చేరుకున్నారు. చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రి అయ్యి నేటికి 30ఏళ్లు. Also Read: త్రిశూల వ్యూహాన్ని తన సొంత నియోజకవర్గం పిఠాపురం నుంచి మొదలుపెట్టిన పవన్ 1995 సెప్టెంబర్ 1న తొలిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి…

Read More

AP Rains : ఏపీలో మూడ్రోజులు వానలే వానలు.. నేడు ఈ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు..

AP Rains : ఏపీలో వర్షాలు దంచికొడుతున్నాయి. అయితే, వచ్చే మూడు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. తీరంవెంబడి గంటకు 40 నుంచి 60 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. Also Read: త్రిశూల వ్యూహాన్ని తన సొంత నియోజకవర్గం పిఠాపురం నుంచి మొదలుపెట్టిన పవన్ పశ్చిమ బెంగాల్-ఒడిశా తీరాలకు ఆనుకుని వాయువ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల…

Read More