Headlines

Turakapalem Death Mystery: 4 నెలల్లో 40 మంది మృతి.. గుంటూరు జిల్లా తురకపాలెంలో భయం భయం.. అసలేం జరుగుతోంది?

Turakapalem Death Mystery: వరుస మరుణాలతో గుంటూరు జిల్లా తురకపాలెంలో మరణ మృదంగం మోగుతోంది. అంతు చిక్కని మరణాలతో గ్రామస్తులు వణికిపోతున్నారు. 4 నెలల వ్యవధిలో 40 మంది గ్రామస్తులు ప్రాణాలు కోల్పోవడం స్థానికులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. జ్వరం, దగ్గు, ఆయాసంతో ఆసుపత్రుల్లో చేరిన వారు తిరిగి ఇంటికి రావడం లేదు. చికిత్స పొందుతూ మృత్యుఒడిలోకి చేరుతున్నారు. ఓ ఇంట్లో అంత్యక్రియలు పూర్తయ్యేలోపే మరొకరు చనిపోతున్నారు. దీంతో స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఎస్సీ…

Read More

Musalamma Temple: వాటే మిరాకిల్..! చోరీ చేసిన హుండీ డబ్బును.. నెల తర్వాత అదే గుడిలో వదిలివెళ్లిన దొంగలు.. ఆ భయంతోనే అంటూ లేఖ..

Musalamma Temple: అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రంలో చిత్ర విచిత్ర సంఘటన వెలుగుచూసింది. ఆలయంలో చోరీ చేసిన డబ్బును.. . తిరిగి అదే గుడిలో వదిలి వెళ్లిపోయారు దొంగలు. అంతేకాదు.. ఓ లేఖను కూడా వదిలి వెళ్లారు. చోరీ చేసిన దేవుడి డబ్బును తిరిగి ఎందుకు గుడిలో వదిలేశారో అందులో తెలియజేశారు. బుక్కరాయ సముద్రంలోని ముసలమ్మ దేవాలయంలో ఈ మిరాకిల్ జరిగింది. నెల రోజుల క్రితం ఆలయంలో హుండీ చోరీ.. నెల రోజుల క్రితం ఆలయంలో దొంగతనం…

Read More

Tirumala Temple Closed: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. గ్రహణం సందర్భంగా శ్రీవారి ఆలయం మూసివేత.. టైమింగ్స్ ఇవే

Tirumala Temple Closed: తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్. సెప్టెంబర్ 7న చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూసివేయనున్నారు. ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటల నుండి సోమవారం ఉదయం 3 గంటల వరకు అంటే.. 12గంటల పాటు శ్రీవారి ఆలయం మూసి ఉంచుతారు. ఆ సమయంలో దర్శనాలు ఉండవు. గ్రహణ సమయానికి 6 గంటల ముందుగా మూసివేత.. ఆదివారం రాత్రి 9.50 గంటలకు ప్రారంభం చంద్రగ్రహణం ప్రారంభం కానుంది. సోమ‌వారం తెల్లవారుజామున 1.31 గంటల వరకు…

Read More