Turakapalem Deaths: 4 నెలల్లో 40 మంది మృతి.. తురకపాలెంలో మరణాల మిస్టరీ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
Turakapalem Deaths: గుంటూరు జిల్లా తురకపాలెంలో వరుస మరణాలపై ఏమాత్రం ఇంకా స్పష్టత రాలేదు. అంతుచిక్కని మరణాలు తురకపాలెం గ్రామస్తులను కలవరపెడుతున్నాయి. తురకపాలెంలో ప్రత్యేక వైద్య బృందాలతో అందరికీ వైద్య పరీక్షలు చేయిస్తున్నారు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. మరోవైపు ఇప్పటికే ఈ ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. సోమవారం లోపు తురకపాలెం ఘటనపై పూర్తి స్థాయి నివేదిక కావాలని అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో వైద్య శాఖ అధికారులు సైతం మరోసారి ఇంటింటి సర్వే…
