IPS Suspension: నటి జత్వాని కేసు.. ఆ ఇద్దరు ఐపీఎస్‌లపై సస్పెన్షన్ మరో 6 నెలలు పొడిగింపు..
IPS Suspension: సీనియర్ ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులుపై విధించిన సస్పెన్షన్ ను మరో 6 నెలలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు జీవో ఆర్టీ నెంబర్ 1649 జారీ చేశారు సీఎస్ కె విజయానంద్. ముంబై నటి జత్వానికి వ్యతిరేకంగా నమోదైన కేసులో సీతారామాంజనేయులు అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టు గతంలో నిర్ధారణ అయ్యింది. ఈ నెల 2న సస్పెన్షన్ రివ్యూ కమిటీ సమావేశమైంది. జత్వాని కేసు లేటెస్ట్ స్టేజ్ ను పరిశీలించింది. సీనియర్ ఐపీఎస్…
