AP Mega DSC 2025: డీఎస్సీ అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. నేడే.. ఫైనల్ సెలక్షన్ లిస్ట్ విడుదల.. ఇక్కడ చెక్ చేసుకోండి..
AP Mega DSC 2025: డీఎస్సీ అభ్యర్థులకు బిగ్ అలర్ట్. ఫైనల్ సెలక్షన్ లిస్ట్ రిలీజ్ పై అధికారిక ప్రకటన వచ్చింది. డీఎస్సీ ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ను సోమవారం (సెప్టెంబర్ 15) ఉదయం విడుదల చేయబోతున్నట్లు విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. ఉదయం 9.30 గంటలకు https://apdsc.apcfss.in/ సైట్ లో ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అందుబాటులో ఉంచనున్నారు. 16,347 టీచర్ ఉద్యోగాల భర్తీకి ఈ ఏడాది ఏప్రిల్‌లో నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికైన…
