Weather Updates: ఏపీలో నేడు భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త.. పిడుగులు పడే అవకాశం..
Weather Updates: ఏపీకి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ కేంద్రం. నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఉరుములతో కూడిన వర్షాలు పడేటప్పుడు చెట్ల కింద నిలబడరాదని సూచించారు. మంగళవారం (16-09-25) * శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం…
