Headlines

టార్గెట్ పెద్దారెడ్డి.. ఇంకో రూట్‌లో వస్తున్న జేసీ ప్రభాకర్‌రెడ్డి

JC Prabhakar Reddy: వయసుతో సంబంధం లేదు. ఎవరి మాటలనూ అస్సలే పట్టించుకోరు. నాదే పైచేయి అంటే నాదే పైచేయి అనే మనస్థత్వం ఆ ఇద్దరిది. ఒకప్పటి ఫ్యాక్షన్‌ ఇలాకాలో.. ఫ్యాక్షన్‌ లీడర్ల వారసులుగా పాలిటిక్స్‌లో ఉన్న ఆ నేతలు.. ప్రతిరోజు పొలిటికల్ థ్రిల్లర్‌ను తలపిస్తున్నారు. ఒకరి మీద ఒకరు సెటైర్లు..అంతకుమించి సవాళ్లు ప్రతిసవాళ్లతో హీటెక్కిస్తున్నారు. ఏ మాత్రం సందు దొరికినా తనదే అప్పర్ హ్యాండ్ అని చెప్పుకునేలా ప్రతీ అంశాన్ని తమకు అడ్వాంటేజ్‌గా మల్చుకునే గేమ్‌ ఆడుతున్నారు….

Read More

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్‌ విడుదల.. ఫుల్‌ డీటెయిల్స్‌ చూసేయండి..

TTD Brahmotsavam: తిరుమల అన్నమయ్య భవనంలో ఇవాళ టీటీడీ బోర్డు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌, బోర్డు సభ్యులు కలిసి శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ 2025ను రిలీజ్ చేశారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 24 నుంచి వచ్చేనెల 2 వరకు జరుగనున్నాయి. సెప్టెంబర్ 23న అంకురార్పణం, సెప్టెంబర్ 24న ధ్వజారోహణం, సెప్టెంబర్ 28న గరుడవాహనం, అక్టోబర్ 2న చక్రస్నానం ఉంటాయి. (TTD Brahmotsavams) తిరుమల…

Read More

ఏపీలో స్ట్రాంగ్ ఫోర్స్‌గా ఎదిగేందుకు బీజేపీ స్కెచ్.. ఏం చేస్తోందో తెలుసా?

BJP vs YSRCP: ఇదే సరైన సమయం. వైసీపీతో మనకు ఎలాంటి చీకటి ఒప్పందం లేదు. అంతర్గత దోస్తీ అంతకంటే లేదు. ఈ విషయం ఏపీ ప్రజలకు క్లారిటీ ఇవ్వాలి. ఏపీలో కాషాయం బలపడాలంటే ఫ్యాన్ పార్టీ ఓటు బ్యాంకు మనకు టర్న్ కావాల్సిందే. వైసీపీ ఓటర్లు బీజేపీ వైపు మళ్లాలంటే ఆ పార్టీపై సాఫ్ట్ కార్నర్ ఉంటే కుదరదు. వైసీపీకి ఇచ్చి పడేస్తేనే ఏపీ పొలిటికల్ పిచ్‌లో సెట్‌ అయిపోవచ్చు. ఇప్పుడిదే ప్లాన్‌తో ఉందట బీజేపీ….

Read More

TTD : టీటీడీపై అసత్యాల ప్రచారం మానుకోవాలి.. మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డిపై పాలక మండలి సభ్యుల ధ్వజం

TTD : వైసీపీ నేత, మాజీ టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి తీరుపై టీటీడీ పాలక మండలి సభ్యులు ధ్వజమెత్తారు. అలిపిరి వద్ద విష్ణుమూర్తి విగ్రహాన్ని పట్టించుకోవడంలేదని కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలను బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి, దివాకర్ రెడ్డి, పనబాక లక్ష్మి, ఎంఎస్ రాజు, శాంతారాం, నరేష్‌లు ఖండించారు. టీటీడీ చైర్మన్ క్యాంప్ కార్యాలయంలో బోర్డు సభ్యులు మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. Also Read: సర్వ శుభాలు చేకూర్చే సర్వమంగళా దేవి…..

Read More

Dasara Holidays: విద్యార్థులకు పండగే.. దసరా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం.. ఎప్పటి నుంచి అంటే..

Dasara Holidays: దసరా పండగ వచ్చేస్తోంది. సంక్రాంతి తర్వాత తెలుగు రాష్ట్రాల ప్రజలకు అతి పెద్ద పండగ ఇదే. ఎప్పుడెప్పుడు దసరా వస్తుందా, ఎప్పుడెప్పుడు సెలవులు ఇస్తారా అని స్కూల్ విద్యార్థులు ఎదురుచూస్తుంటారు. వారే కాదు ఉద్యోగులు సైతం వెయిట్ చేస్తుంటారు. ఈ క్రమంలో వారికి పండగ లాంటి వార్త వచ్చేసింది. పాఠశాలలకు దసరా సెలవులను ప్రభుత్వం ప్రకటించేసింది. దసరా సెలవులపై అధికారికంగా ప్రకటన చేసింది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2…

Read More