MobiKwik: రూ.40 కోట్ల భారీ ఆర్థిక మోసం.. అది నిజమే..! మొబిక్విక్ అంగీకారం..
MobiKwik: యాప్ లో సాంకేతిక లోపాన్ని కేటుగాళ్లు సొమ్ము చేసుకున్నారు. దాన్ని దుర్వినియోగం చేశారు. అలా 10 కాదు 20 కాదు ఏకంగా 40 కోట్ల రూపాయల భారీ ఆర్థిక మోసానికి పాల్పడ్డారు. మోబిక్విక్ యాప్‌లో వెలుగుచూసి ఈ భారీ మోసం కలకలం రేపింది. ఈ ఘటన ఫిన్‌టెక్ ప్లాట్‌ఫామ్‌ల భద్రతపై తీవ్ర ఆందోళనలు రేకెత్తించింది. హర్యానాలోని ఒక జిల్లాలో గత వారం సాంకేతిక లోపం కారణంగా అనధికార చెల్లింపులు జరిగాయని ఫిన్‌టెక్ సంస్థ వన్ మోబిక్విక్…
