Headlines

మావోయిస్టు పార్టీలో ముసలం!

మన తెలంగాణ/హైదరాబాద్ : కాల్పుల విరమణపై మావోయిస్టు పార్టీలో ఇ ద్దరు అగ్రనేతల భిన్నాభిప్రాయాల తో ఆ పార్టీలో ముసలం పుట్టింది. అగ్రనేతల ప్రకటనలు మావోయిస్టు పార్టీలో భవిష్యత్‌లో చీలికకు దారి తీస్తుందాన న్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీలో ఇప్పటికే అంతర్గత విభేదాలు నెలకొన్నాయా? అనే అనుమానాలకు వారి భిన్నాభిప్రాయాలు బలం చేకూర్చేలా ఉన్నాయి. పార్టీలో అగ్రనేతలు ఇటీవల పోలీసులకు లొంగిపోవడం, పార్టీలో అంతర్గత విభేదాలు మావోయిస్టు పార్టీని కుదిపేస్తున్నాయి. పార్టీ కేంద్ర క మిటీ సభ్యుడు…

Read More

Oscars 2026: ఆస్కార్స్ 2026.. భారత్ నుంచి నామినేట్ అయిన మూవీ ఇదే.. ఏ కేటగిరీలో అంటే..

Oscars 2026: నీరజ్ గ్యావన్ దర్శకత్వం వహించిన ‘హోమ్‌బౌండ్’ 2026లో జరగనున్న 98వ అస్కార్స్ కు నామినేట్ అయ్యింది. ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ కేటగిరీలో ఈ చిత్రం అఫీషియల్ గా నామినేట్ అయ్యింది. ధర్మ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రంలో ఇషాన్ ఖట్టర్, విశాల్ జెత్వా, జాన్వీ కపూర్ కీలక పాత్రల్లో నటించారు. పోలీస్ అవ్వాలనుకునే ఇద్దరు మిత్రులకు ఎదురైన సవాళ్లే ఈ సినిమా స్టోరీ. ఈ ఏడాది కేన్స్‌, టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శించగా…

Read More

హరీశ్‌రావు ప్రకటన అబద్దం

– తుమ్మడిహట్టి బ్యారేజీ నిర్మాణానికి రూ. 35 వేల కోట్లు అవాస్తవం : మంత్రి ఉత్తమ్‌ కౌంటర్‌– అంచనాల ప్రక్రియే చేపట్టలేదునవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణానికి రూ.35 వేల కోట్లు, సాగులోకి 4.47 లక్షల ఆయకట్టు అంటూ బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు చేస్తున్న ప్రచారంలో ఎంత మాత్రం నిజం లేదని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. తుమ్ముడిహట్టి దగ్గర బ్యారేజ్‌ నిర్మించాలనీ, చేవెళ్ల-ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణం పనులను పునరుద్దరించాలని…

Read More

ప్రాధాన్యత క్రమంలో పనులు చేయండి

– మౌలిక, వసతుల కల్పన సబ్‌కమిటీ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టినవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌అభివృద్ధి పనులను అధికారులు శాఖల వారీగా ప్రాధాన్యత క్రమంలో గుర్తించాలని డిప్యూటీ సీఎం, మౌలిక, వసతుల కల్పన సబ్‌ కమిటీ చైర్మెన్‌ మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన మంత్రుల సబ్‌కమిటీలో భట్టితో పాటు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. 1:3 శాతం చొప్పున ప్రతిపాదనలు తీసుకురావాలనీ, సంవత్సరాల వారీగా ప్రాధాన్యత క్రమంలో విభజన చేయాలని…

Read More

మిల్లెట్లలోనే ఆరోగ్యం, భవిష్యత్తు

– సహజ సిద్ధమైన ఆహారంతో అనారోగ్యం దరిచేరదు : లయోలా అకాడమీ మిల్లెట్‌ ఫెస్టివల్‌లో మంత్రి సీతక్కనవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌మిల్లెట్లతో ఆరోగ్యం, భవిష్యత్తు సాధ్యమనీ, సహజ సిద్ధమైన ఆహారంతో అనారోగ్యం దరిచేరదని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ దనసరి అనసూయ(సీతక్క) చెప్పారు. శుక్రవారం హైదరాబాద్‌లోని అల్వాల్‌లో గల లయోలా అకాడమీలో మిల్లెట్‌ ఫెస్టివల్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌ రెడ్డి, ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మిల్లెట్‌ రీసెర్చ్‌ సైంటిస్ట్‌లు,…

Read More

నేటి నుంచి ఇండియన్‌ బ్యాంక్‌ అసెట్స్‌ ఫెయిర్‌

నవ తెలంగాణ – హైదరాబాద్‌ప్రభుత్వ రంగంలోని ఇండియన్‌ బ్యాంక్‌ ఆధ్వర్యంలో అసెట్స్‌ ఫెయిర్‌ 2025 20, 21 తేదీలలో(శని,ఆదివారాలు) ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు హైదరాబాద్‌లోని సోమజిగూడ, జయా గార్డెన్స్‌లో నిర్వహించనున్నారు.ఈ ఫెయిర్‌ను ఇండియన్‌ బ్యాంక్‌ హైదరాబాద్‌ జోనల్‌ మేనేజర్‌ శ్రీ కె. శ్రీనివాస్‌, మల్కాజిగిరి జోనల్‌ మేనేజర్‌ స్వర్ణ ప్రభా సుందరరారులు శనివారం ప్రారంభిస్తారని ఆ బ్యాంక్‌ విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఈ భారీ ఫెయిర్‌లో హైదరాబాద్‌, అమరావతి,…

Read More

పులిగుండాల జ్యూట్‌ బ్యాగులు అందరికీ ఆదర్శం

– ఖమ్మం అటవీ శాఖ ఉన్నతాధికారులను ప్రశంసించిన మంత్రి కొండా సురేఖనవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌ఖమ్మం జిల్లాలోని పులిగుండాల ఎకో టూరిజం కేంద్రంలో జ్యూట్‌ బ్యాగుల వాడకాన్ని తెలంగాణ అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అభినందించారు. రాష్ట్రంలోని అన్ని ఎకో టూరిజం సెంటర్లు ఈ పద్ధతిని అనుసరించాలని ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో ఖమ్మం జిల్లా నుంచి వచ్చిన అధికారులు, పలు సంస్థల బృందంతో మంత్రి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్లాస్టిక్‌ వినియోగాన్ని…

Read More

25న యధావిధిగా చలో సచివాలయం

– తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌(సీఐటీయూ)నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిర్దిష్టమైన ఉత్తర్వులు రానందున ఈ నెల 25న చలో సచివాలయం కార్యక్రమం యధావిధిగా ఉంటుందని తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌(సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర అధ్యక్షులు కె.సునీత, ప్రధాన కార్యదర్శి పి.జయలక్ష్మి తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఆ యూనియన్‌ బృందంతో ప్రజావాణి నోడల్‌ అధికారి దివ్యదేవరాజన్‌ చర్చలు జరిపారు. తదనంతరం ఐసీడీఎస్‌ ప్రధాన కార్యదర్శి అనితా రామచంద్రన్‌తో సచివాలయంలో రెండో దఫా చర్చలు జరిగాయి….

Read More

అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ ఏకకాలంలో జరగాలి

– రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మెన్‌ డాక్టర్‌ వి.బాలకిష్టారెడ్డినవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌అభివృద్ధి చెందిన దేశాలు పర్యావరణ పరిరక్షణ వైపు మొగ్గు చూపుతుంటే, అభివృద్ధి చెందుతున్న దేశాలు ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా పెట్టుకున్నాయని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మెన్‌ డాక్టర్‌ వి.బాలకిష్టారెడ్డి అన్నారు. అన్ని దేశాలు అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ఏకకాలంలో జరిగేటట్టు చూసుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం వేదికగా గురు, శుక్ర రెండు రోజులు పాటు జరిగిన ‘ఉద్యాన రంగంపై పర్యావరణ మార్పులు ‘అనే…

Read More

ఏనుగు నరసింహారెడ్డికి హెచ్‌బీఎఫ్‌ శుభాకాంక్షలు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌భాషా సాంస్కృతిక శాఖ నూతన సంచాలకులుగా బాధ్యతలు స్వీకరించిన ఏనుగు నరసింహారెడ్డిని శుక్రవారం హైదరాబాద్‌లో హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ (హెచ్‌బీఎఫ్‌) అధ్యక్షులు, కవి డాక్టర్‌ యాకూబ్‌, ప్రధాన కార్యదర్శి ఆర్‌ వాసు, కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్‌, సాంబశివరావు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. The post ఏనుగు నరసింహారెడ్డికి హెచ్‌బీఎఫ్‌ శుభాకాంక్షలు appeared first on Navatelangana. ​నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌భాషా సాంస్కృతిక శాఖ నూతన సంచాలకులుగా బాధ్యతలు స్వీకరించిన ఏనుగు నరసింహారెడ్డిని…

Read More