Headlines

పొరుగు దేశాలు కలిసివుండటం నేర్చుకోవాలి

పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌లండన్‌ : పొరుగు దేశాలు పరస్పర సహకారంతో కలిసివుండటం నేర్చుకోవాలని పాకిస్థాన్‌ ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీఫ్‌ పేర్కొన్నారు. లండన్‌లో ఆదివారం ప్రవాస పాకిస్థానీయుల సదస్సులో ఆయన ప్రసంగించారు. కశ్మీర్‌ సమస్యను పరిష్కరించకుండానే భారత్‌- పాక్‌ మధ్య సాధారణ సంబంధాలు ఏర్పడతాయని ఎవరైనా విశ్వసిస్తున్నారంటే.. వారు భ్రమలో జీవిస్తున్నట్లేనని ఆయన వ్యాఖ్యానించారు. ప్రాంతీయంగా శాంతిని నెలకొల్పేందుకు భారత్‌ ప్రయత్నాలు చేయాలని పేర్కొన్నారు. భారత్‌- పాక్‌ రెండూ పొరుగు దేశాలని, కలిసి ఉండటం నేర్చుకోవాలని తెలిపారు….

Read More

సమస్యలపై సమరశీల పోరాటాలు

అక్టోబర్‌లో కేంద్ర మంత్రుల నివాసాల వద్ద పది రోజులపాటు ఆందోళనఉద్యోగ, కార్మిక, కర్షక ఐక్య సంఘటన నిర్మించాలి : బహిరంగ సభలో ఎఆర్‌ సింధు పిలుపువిజయవంతంగా ముగిసిన ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర 11వ మహాసభనూతన అధ్యక్ష, కార్యదర్శులుగా జి బేబీరాణి, కె సుబ్బరావమ్మ ఒంగోలు : సమస్యలపై సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని, అక్టోబర్‌లో కేంద్ర మంత్రుల నివాసాల వద్ద పది రోజులపాటు ఆందోళన నిర్వహించాలని ఆల్‌ ఇండియా ఫెడరేషన్‌ ఆఫ్‌…

Read More

ఏపీలో ప్రయివేటుకు గనుల రాయల్టీ

‘గ్రానైట్‌’ వసూళ్లను దక్కించుకున్న ఎఎంఆర్‌రూ.1130 కోట్లకు టెండర్‌ ఒంగోలు : రాష్ట్ర ప్రభుత్వం పిపిపి పద్దతుల్లో పరుగులు పడుతోంది. మెడికల్‌ కళాశాలలను ప్రయివేటుకు అప్పగించడంపై రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. తాజాగా, గనుల శాఖ నిర్వహించే కీలక బాధ్యతలను కూడా ప్రయివేటు కు అప్పగించాలని నిర్ణయించినట్లు తెలిసింది. దీనిలో భాగంగా గ్రానైట్‌ గనులకు సంబంధిచిన రాయల్టీ వసూళ్లను ప్రయివేటుకు అప్పగించింది. ప్రస్తుతానికి గ్రానైట్‌కు సంబంధించే ఈ నిర్ణయం తీసుకున్న ప్పటికీ , రాన్నున రోజుల…

Read More

రైతుల భూముల్ని, జీవనోపాధిని కాపాడే బాధ్యత ప్రభుత్వానిదే

ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణ భాగం అలైన్‌మెంట్‌ను పున:పరిశీలించాలి : బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌.రాంచందర్‌రావునవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌రైతుల భూముల్ని, జీవనోపాధిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌.రాంచందర్‌రావు స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌ నారాయణపురం మండలం పుట్టపాక గ్రామానికి చెందిన త్రిబుల్‌ ఆర్‌ బాధిత రైతులు రాంచందర్‌రావును కలిశారు. ఆర్‌ఆర్‌ఆర్‌ వల్ల తమకు జరిగే నష్టం గురించి వివరించారు. జీవనోపాధి పోతుందని మొరపెట్టుకున్నారు. దక్షిణ…

Read More

ఏ రాష్ట్రంపైనా ఏ భాషనూ రుద్దడం లేదు

కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌చెన్నయ్ : కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రంపైనా ఏ భాషనూ బలవంతంగా రుద్దడం లేదని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ అన్నారు. ఐఐటి – మద్రాస్‌లో ఆదివారం నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. త్రిభాషా అంశంపై పార్లమెంటులో ఇప్పటికే స్పష్టత ఇచ్చామని, అయితే కొందరు రాజకీయ ప్రేరేపితంగా పదేపదే విమర్శలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. తమిళనాడు పాఠశాలలో తమిళం, ఇంగ్లీష్‌, తెలుగు, ఉర్దూ, మలయాళం, కన్నడ వంటి అనేక భాషలు…

Read More

నాణ్యమైన విద్యకు సమాన అవకాశాలు కల్పించాలి

ఓయూ ఆర్ట్స్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ ప్రొ.కాశీంవిద్యలో ప్రయివేటీకరణ వల్లనే అంతరాలు : మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డితెలంగాణ పౌర స్పందన వేదిక ఆధ్వర్యంలో.. ‘విద్యలో అంతరాలు (అసమానతలు) పోయేది ఎట్లా” అనే అంశంపై కవి సమ్మేళనం నవతెలంగాణ-ముషీరాబాద్‌విద్యలో అంతరాలు పోవాలని, అందరికీ నాణ్యమైన విద్యకు సమాన అవకాశాలు కల్పించాలని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ కాశీం, తెలంగాణ పౌర స్పందన వేదిక రాష్ట్ర అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి తెలిపారు. ఆదివారం తెలంగాణ…

Read More

విద్యాహక్కు చట్టాన్ని సవరించాలి

ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డినవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌విద్యాహక్కు చట్టంలోని సెక్షన్‌ 23 (2)ను సవరిస్తూ, టెట్‌ పరీక్ష నుంచి మినహాయింపునిస్తూ చట్టాన్ని సవరించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌ రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. కిషన్‌ రెడ్డి స్పందిస్తూ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అదే విధంగా ఏకీకృత సర్వీస్‌ నిబంధనల అమలుకు సంబంధించి…

Read More

సమాజ మార్పుపై సోషల్‌ మీడియాలో యువతరం చర్చించాలి

ఆవాజ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎమ్‌డి అబ్బాస్‌ పిలుపుఅసమానతలపై సామాజిక ఉద్యమం చేపట్టాలి : కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్‌ బాబు నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌అశాస్త్రీయ భావనలు, మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టేలా సమాజ మార్పు కోసం యువతరం చర్చించాలని ఆవాజ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం డి అబ్బాస్‌ పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఆ సంఘం రాష్ట్ర కార్యాలయంలో సోషల్‌ మీడియా విభాగం కన్వీనర్‌ కోట గోపి అధ్యక్షతన వర్క్‌ షాపు…

Read More

‘కపాస్‌’తో కాటన్‌ బైపాస్‌!

సీసీఐ కొనుగోళ్లలో కేంద్రం తిరకాసు అక్రమాల పేరు చెప్పి యాప్‌ క్రియేషన్‌స్లాట్‌ బుకింగ్‌ పేరుతో రైతులను దూరం చేసే యత్నంసాధారణ రైతులు అమ్మటం కష్టమేనని సందేహాలుఈ సీజన్‌ నుంచే కొత్త విధానం అమలుకు నిర్ణయం నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధికార్పొరేట్లకు దోచిపెడుతున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. సామాన్య ప్రజానీకాన్ని మరింత ఇబ్బందులపాలు చేసే చర్యలకు పూనుకుంటోంది. కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) కొనుగోళ్లలో ఈ సీజన్‌ నుంచి కపాస్‌ కిసాన్‌ యాప్‌ను ప్రవేశపెడుతోంది. అక్రమాలు, రద్దీ…

Read More

నాగార్జున సాగర్‌ సందర్శనలో విషాదం

నీటి ప్రవాహంలో వ్యక్తి గల్లంతునవతెలంగాణ-నాగార్జునసాగర్‌పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్‌లో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. సాగర్‌ సందర్శనకు వచ్చిన కుటుంబం తొందరపాటు కారణంగా కృష్ణా ప్రవాహంలో దిగి ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. సాగర్‌ ఎస్‌ఐ ముత్తయ్య తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని చింతల్‌కు చెందిన దిరిసెల రాంబాబు (45) మైలాన్‌ ఫార్మా కంపెనీలో మేనేజర్‌గా పని చేస్తున్నాడు. ఆదివారం తన భార్య సుహాసిని, తన ఇద్దరు కొడుకులతో నాగార్జునసాగర్‌ సందర్శనకు వచ్చారు. సాగర్‌ డ్యామ్‌ దిగువ భాగానికి గేట్ల ద్వారా…

Read More