Headlines

విద్వేషం కన్నా శాంతి మిన్న

విద్వేష ప్రపంచంలో శాంతికై పిలుపిచ్చిన మైసూరు దసరా ఉత్సవాలుమైసూరులో దసరు ఉత్సవాలను ప్రారంభించించిన బాను ముష్తాక్‌ మైసూరు : మైసూరు దసరా ఉత్సవాలు శాంతి సామరస్యతలకు పిలుపునిచ్చాయని అంతర్జాతీయ బుకర్‌ ప్రైజ్‌ విజేత, రచయిత్రి బాను ముష్తాక్‌ పేర్కొన్నారు. మైసూరు చాముండేశ్వరి ఆలయంలో సోమవారం దసరా ఉత్సవాలను బాను ముష్తాక్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ”సంస్కృతి మన హృదయాలకు వారధి వంటిది. ప్రేమను వ్యాప్తి చేస్తుంది, ద్వేషాన్ని కాదు. అందరినీ గౌరవించాలని ఈ భూమే…

Read More

ఛత్తీస్‌గఢ్‌ సీఎంతో మంత్రి ఉత్తమ్‌ భేటి

సమ్మక్క సాగర్‌ ప్రాజెక్టు ఎన్‌వోసీకి హామీనవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి విష్ణుదేవ్‌ సారుని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి సోమవారం కలిశారు. గోదావరిపై తెలంగాణ చేపట్టిన సమ్మక్క సాగర్‌ ప్రాజెక్టు నిర్మాణానికి ఎన్‌వోసీ (నో అబ్జక్షన్‌ సర్టిఫికెట్‌) జారీ చేయాలని ఆయన కోరారు. ప్రాజెక్టు వల్ల ఛత్తీస్‌గఢ్‌లో ముంపునకు గురయ్యే ప్రాంతానికి పరిహారం ఇస్తామని ఉత్తమ్‌ ఈ సందర్భంగా తెలిపారు. సహాయ, పునరావాస చర్యలు చేపడతామని హామీనిచ్చారు. దీంతో ఈ ప్రాజెక్టుకు ఎన్‌వోసీ జారీకి…

Read More

నివాస గృహాలను హైడ్రా కూల్చదు

హైడ్రా కుమ్మక్కైందనే దానిపై ఎక్కడైనా విచారణ చేసుకోవచ్చువాసవి, వార్టెక్స్‌పై కూడా కేసులు పెట్టాంప్రతిదీ హైడ్రాకు ఆపాదిస్తున్నారుగాజులరామారంలో ల్యాండ్‌ గ్రాబర్స్‌ కబ్జాఇప్పటి వరకు 923.14 ఎకరాలను కాపాడాం : హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ నవతెలంగాణ-సిటీబ్యూరో”నివాస గృహాలను హైడ్రా కూల్చదు.. ప్రతిదీ హైడ్రాకు ఆపాదిస్తున్నారు.. ఏదేమైనా నాలాలు, చెరువులను కబ్జా చేస్తే వదిలే ప్రసక్తే లేదు..” అని హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని హైడ్రా ఆఫీసులో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చెరువులు సమాజ…

Read More

ప్రభుత్వాస్పత్రుల్లో పకడ్బందీగా శానిటేషన్‌

సెక్యూరిటీ సిబ్బంది వేతనాల్లో అక్రమాలకు తావు లేకుండా కొత్త పాలసీ : వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌ప్రభుత్వాస్పత్రులను పరిశుభ్రంగా ఉంచాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వాస్పత్రుల్లో రోగులకు అందుతున్న సేవలను బలోపేతం చేయడానికి కొత్త పాలసీల రూపకల్పనపై ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో సోమవారం హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్‌ ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ కార్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. శానిటేషన్‌, సెక్యూరిటీ, పేషెంట్‌ కేర్‌, డైట్‌ పాలసీల్లో…

Read More

ఆరు పీఎస్‌యూల్లో వాటాల విక్రయం

ఐపీఓకు రానున్న సహజ వనరుల కంపెనీ : దీపమ్‌ సెక్రెటరీ అరునిష్‌ చావ్లా వెల్లడిన్యూఢిల్లీ : కేంద్రంలోని మోడీ సర్కార్‌ మళ్లీ పీఎస్‌యూల్లో వాటాల విక్రయాన్ని వేగవంతం చేస్తోంది. ప్రభుత్వ రంగంలోని ఆరు సంస్థల్లో పెట్టుబడులను ఉపసంహరించుకునే యోచనలో ఉన్నామని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ పబ్లిక్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ (దీపమ్‌) సెక్రెటరీ అరునిస్‌ చావ్లా తెలిపారు. అయితే ఏ సంస్థల్లో వాటాను విక్రయించేది ఆయన స్పష్టతనివ్వలేదు. కాగా.. ఆ ఆరు సంస్థల్లో మాత్రం మైనారిటీ వాటాల…

Read More

పాలిష్డ్‌ డైమాండ్స్‌ ఎగుమతుల్లో 20 శాతం పతనం..

కేర్‌ఎడ్జ్‌ అంచనాన్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు డోనాల్ట్‌ ట్రంప్‌ విధించిన అధిక టారిఫ్‌లు భారత వజ్రాల వ్యాపారాన్ని తీవ్ర ప్రభావితం చేయనున్నాయని రేటింగ్‌ ఎజెన్సీ కేర్‌ఎడ్జ్‌ విశ్లేషించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26లో కట్‌ అండ్‌ పాలిష్డ్‌ డైమండ్స్‌ (సీపీడీ) రంగం ఎగుమతులు 17-20 శాతం పతనమై సుమారు 11 బిలియన్‌ డాలర్లకు పరిమితం కావొచ్చని అ సంస్థ అంచనా వేసింది. ఇంతక్రితం ఏడాది 2024-25లోనూ 17.5 శాతం క్షీణతతో 13.3 బిలియన్‌ డాలర్లకు పడిపోగా.. ఈ…

Read More

మార్కెట్లను అలరించని జీఎస్టీ తగ్గింపు

సెన్సెక్స్‌ 460 పాయింట్ల పతనంముంబయి : వస్తు సేవల పన్ను (జీఎస్టీ) శ్లాబులను 5 శాతం, 18 శాతాలకు పరిమితం చేసినప్పటికీ దలాల్‌ స్ట్రీట్‌లో ఎలాంటి ఉత్సాహం కానరాలేదు. కొత్త శ్లాబులు సెప్టెంబర్‌ 22 నుంచి అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. అయినప్పటికీ మార్కెట్ల పట్ల ఇన్వెస్టర్లు ఆసక్తి కనబర్చలేదు. దేశ ఆర్థిక వ్యవస్థలో బలహీనతల భయాలు, హెచ్‌1బీ వీసా ఫీజును అమెరికా అమాంతం పెంచడం ఇన్వెస్టర్లను ఆందోళనకు గురి చేశాయి. ఈ పరిణామాల నేపథ్యంలో బీఎస్‌ఈ…

Read More

అగ్రసేన్‌ మహరాజ్‌కు సీఎం రేవంత్‌ నివాళి

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌అగ్రసేన్‌ మహారాజ్‌ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. సోమవారం హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.12 లో గల ఆయన విగ్రహానికి అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌ మేయర్‌ గద్వాల విజయలక్ష్మీ, సీఎం సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి, ఖైరతాబాద్‌ ఎంఎల్‌ఏ దానం నాగేందర్‌ తదితరులు పాల్గొన్నారు. నేడు మేడారానికి సీఎం రేవంత్‌ జాతర ఏర్పాట్లపై…

Read More

మావోయిస్టు ఉద్యమంలో ముగిసిన 42 ఏండ్ల ప్రస్థానం

సిరిసిల్ల జిల్లాకు చెందిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు కడారి సత్యనారాయణరెడ్డి మృతినవతెలంగాణ – రాజన్న సిరిసిల్లఅర్ధ శతాబ్దపు సాయుధ పోరాటంలో అగ్రగామిగా ఉన్న రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన మావోయిస్టు నేత కడారి సత్యనారాయణరెడ్డి అలియాస్‌ కోస(70) ప్రస్థానం ముగిసింది. సోమవారం ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం నారాయణ్‌పూర్‌ జిల్లా అంబుజ్‌గఢ్‌ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆయన మరణించినట్టు పోలీసులు ప్రకటించారు. కడారి సత్యనారాయణరెడ్డి తంగళ్లపల్లి మండలం గోపాల్‌రావుపల్లికి చెందినవారు. సిరిసిల్లలో పదో తరగతి వరకు చదివి,…

Read More

కొనసాగుతున్న భారీ వరద

శ్రీరాం సాగర్‌ 40 గేట్లు, నిజాం సాగర్‌ 10 గేట్లు ఎత్తివేతనవతెలంగాణ-మెండోరా/నిజాంసాగర్‌ఎగువ ప్రాంతాలతో పాటు జిల్లాలో వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తోడు సోమవారం కురిసిన భారీ వర్షానికి నిజామాబాద్‌ జిల్లాలోని శ్రీరాం, నిజాం సాగర్‌ ప్రాజెక్టులకు భారీ వరద కొనసాగుతోంది. శ్రీరాం సాగర్‌ ప్రాజెక్టులోకి ప్రస్తుతం 2,16,455 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండగా.. 40 గేట్లు ఎత్తి అంతే నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే, ఎస్కేప్‌ గేట్ల ద్వారా 2500 క్యూసెక్కులు, ఇందిరమ్మ…

Read More