Headlines

మాటలతో కాదు.. చేతలతోనే మేకిన్ ఇండియా సాకారం

మాటే మంత్రం అన్నది మనం వినేవుంటాం. నేడు అది మనం చూస్తున్నాం. రాజకీయాలలో రాణించాలంటే నాయకత్వ లక్షణాలతోపాటు మంచి వాక్ చాతుర్యం ఉండాలి. ఏ నినాదం ఏ సమయంలో, ఏ మాట ఏ సందర్భంలో ప్రయోగించాలనే టైమింగ్ తెలిసివుంటే అలాంటి నేతకు ఇక తిరుగే ఉండదు. ఇటీవల దేశ ప్రధాని నరేంద్ర మోడీ జాతినుద్దేశించి చేస్తున్న ప్రసంగాలు మన మీడియాలో పతాక శీర్షికల్లో వస్తుంటే వాటి చుట్టే చర్చ కూడా సాగుతోంది. దేశం ఎదుర్కొంటున్న పలు సవాళ్ల…

Read More

Digital Arrest: వామ్మో.. పహల్గాం ఉగ్రదాడి ఘటననూ వదలని సైబర్ క్రిమినల్స్.. వృద్ధుడి నుంచి ఎన్ని లక్షలు కొట్టేశారంటే..

Digital Arrest: సైబర్ క్రిమినల్స్ రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త పద్ధతుల్లో నేరాలకు పాల్పడుతున్నారు. అమాయకులను నిండా ముంచుతున్నారు. బ్లాక్ మెయిల్ చేసి, భయపెట్టి లక్షలు కొట్టేస్తున్నారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో లక్షలు, కోట్లు దోచుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్ లో ఘరానా మోసం వెలుగుచూసింది. సైబర్ క్రిమినల్స్ రెచ్చిపోయారు. ఏకంగా పహల్గాం ఉగ్రదాడి ఘటనను కూడా వాడేసుకున్నారు. హైదరాబాద్ కు చెందిన 68 ఏళ్ల రిటైర్డ్ ఉద్యోగికి ఓ ఫోన్ వచ్చింది. తమను తాము యాంటి టెర్రర్ స్వాడ్…

Read More

పార్టీ మారడమే నేటి రాజకీయం

స్వాతంత్య్రానికి ముందు, ఆ తర్వాతి కాలంలో న్యాయవాదులు, ఆస్తిపరులు, భూస్వాములు మాత్రమే ఎక్కువగా రాజకీయ పార్టీల్లో చేరేవారు. వారిలో సేవాభావం కొందరిదైతే, పెత్తనం చెలాయించాలని ఆశ ఇంకొందరిది. మిగతా అల్పాదాయ, దిగువ సామాజిక వర్గాలు పనులు చేసుకునే బతికేవి. ఎన్నికల వేళ ఓటు వేయడం తప్ప వారికి నాయకులతో పెద్దగా పనిపడేది కాదు. ఆ రోజుల్లో దేశంలో కాంగ్రెస్ ఒక్కటే అతిపెద్ద పార్టీ. ఎమర్జెన్సీ తర్వాత దానిపై ప్రజలకు విశ్వాసం సడలింది. ఆ తర్వాత దాదాపు అన్ని…

Read More

Smita Sabharwal: హైకోర్టును ఆశ్రయించిన ఐఏఎస్ స్మితా సబర్వాల్.. ఆ రిపోర్టును క్వాష్ చేయాలని పిటిషన్..

Smita Sabharwal: ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టును క్వాష్ చేయాలని తన పిటిషన్ లో పేర్కొన్నారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్టులో తన పేరుని ప్రస్తావించడంపై స్మితా సబర్వాల్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తాను వివరణ ఇచ్చేందుకు తనకు 8బీ, 8సీ నోటీసులు ఇవ్వలేదని స్మితా సబర్వాల చెబుతున్నారు. అయితే, కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో స్మితా సబర్వాల్ పాత్రను కమిషన్ తన…

Read More

స్థానిక సమరం… రిజర్వేషన్లు ఖరారు?

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం దగ్గర పడుతోం ది. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ముందస్తు ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ ఎన్నికల్లో బిసి రిజర్వేషన్లే ప్రధాన అంశంగా ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉంది. ఇక ఎంత మా త్రం ఆలస్యం చేయకుండా ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం కావడంతో ఆ ప్రక్రియ చివరి అంకానికి చేరింది. రిజర్వేషన్లను తేల్చాల్సిన బాధ్యతను పం చాయతీరాజ్ శాఖకు అప్పగించడంతో ఆ శాఖ దాదాపుగా ఖరారు చేసి…

Read More

‘స్మార్ట్‌’గా తస్కరణ

పౌరుల డేటా ప్రయివేటు చేతికిడిజిటల్‌ సేవలతో కంపెనీలకు సమాచారంయాప్‌లు రూపొందించేందుకు అందిస్తున్న నగర యంత్రాంగాలురూ.కోట్లలో ప్రజా ధనం వినియోగంనిర్దిష్టమైన చట్టాలు లేకపోవటంతో ఈ దుస్థితి : సామాజికవేత్తల ఆందోళన న్యూఢిల్లీ : కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా స్మార్ట్‌ సిటీస్‌ మిషన్‌ను తీసుకొచ్చింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని వంద నగరాలను ఎంపిక చేసిన కేంద్రం.. 2015లో ఈ పథకాన్ని ప్రారంభించింది. నగరాల్లో మౌలిక సదుపాయాలు, జీవన ప్రమాణాలు మెరుగుపర్చడం, ఆర్థిక వృద్ధిని పెంచడం…..

Read More

బీసీ రిజర్వేషన్‌లపై హైకోర్టులో పిటిషన్‌

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరోస్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ల కల్పనకు ప్రభుత్వం చేసే ప్రయత్నాలను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ ప్రక్రియ రాజ్యాంగ వ్యతిరేకమని ప్రకటించాలని, 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తే మొత్తం రిజర్వేషన్లు 68 శాతానికి చేరతాయని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని సుప్రీం కోర్టు, రాజ్యాంగం స్పష్టం చేస్తున్నాయన్నారు. ఈ మేరకు మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా మూడుచింతలపల్లి మండలం కేశవాపూర్‌కు చెందిన సామాజిక కార్యకర్త…

Read More

ఆస్పత్రి ప్రాంగణంలోనే హాస్టల్‌

నీలోఫర్‌ బిల్డింగ్‌ నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన హెల్త్‌ సెక్రెటరీ క్రిస్టీనా నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌నీలోఫర్‌ హాస్పిటల్‌ ప్రాంగణంలో 280 మంది డాక్టర్లు(పీజీ స్టూడెంట్స్‌, సీనియర్‌ రెసిడెంట్స్‌) ఉండేందుకు అనువుగా హాస్టల్‌ బిల్డింగ్స్‌ నిర్మించేందుకు అవసరమైన స్థలాన్ని వైద్యారోగ్యశాఖ కార్యదర్శి డాక్టర్‌ క్రిస్టీనా జెడ్‌ చొంగ్తూ పరిశీలించారు. హాస్టల్‌ బిల్డింగ్‌ నిర్మాణానికి స్థల పరిశీలనకు వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాల మేరకు ఆస్పత్రిని సందర్శిం చిన ఆమె హాస్పిటల్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ సమావేశాన్ని నిర్వహిం చారు….

Read More

వచ్చే ఐదురోజులు వర్షాలు

పలు జిల్లాలకు ఆరెంజ్‌, ఎల్లో హెచ్చరికలు జారీనవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌రాష్ట్రంలో వచ్చే ఐదు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే సూచనలు బలంగా ఉన్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి డాక్టర్‌ కె.నాగరత్న ప్రకటించారు. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్‌ హెచ్చరికలు జారీ చేశారు. 24న వికారాబాద్‌, సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు పడొచ్చు. 25న ఆదిలాబాద్‌, కొమ్రంభీమ్‌ అసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌,…

Read More

సీఆర్‌పీఎఫ్‌కు 200 సీఎస్‌ఆర్‌ -338 రైఫిల్స్‌

సరఫరా చేయనున్న ఐకామ్‌-కారకాల్‌హైదరాబాద్‌ : కేంద్ర సాయుధ బలగాల సంస్థ సీఆర్‌పీఎఫ్‌కు హైదరాబాద్‌ కేంద్రంగా అధునాతన చిన్న ఆయుధాలను తయారు చేస్తున్న మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌ (ఎంఈఐఎల్‌) గ్రూప్‌నకు చెందిన ఐకామ్‌ 200 సీఎస్‌ఆర్‌ 338 స్నైపర్‌ రైఫిల్స్‌ను సరఫరా చేయనుంది. ఈ ఏడాది చివరి నాటికి సరఫరా పూర్తి కానుంది. ఇందుకోసం సీఆర్‌పీఎఫ్‌, ఐకామ్‌-కారకాల్‌ మధ్య ఒప్పందం జరిగింది. భారత్‌-యూఏఈ రక్షణ భాగ స్వామ్యంతో భాగంగా కారకాల్‌తో కలిసి ఐకామ్‌ ఈ ఏడాది…

Read More