Vaikuntha Chaturdashi: వైకుంఠ చతుర్దశి.. ఈ చిన్న పని చేస్తే చాలు.. భయంకరమైన అప్పులన్నీ తీరిపోతాయి..!
Vaikuntha Chaturdashi: తీవ్రమైన అప్పులతో బాధ పడుతున్నారా? ఈ రుణబాధల నుంచి విముక్తి పొందేందుకు, ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి, ఏక కాలంలో శివకేశవుల అనుగ్రహం పొంది అష్ట దరిద్రాలు తొలగింపజేసుకోవటానికి ఏం చేయాలో తెలుసుకుందాం.. కార్తీక మాసంలో శుక్ల పక్షంలో వచ్చే చతుర్దశి తిథిని వైకుంఠ చతుర్దశి అని పిలుస్తారు. దీని ప్రాధాన్యత ఏంటంటే.. వైకుంఠంలో ఉన్న శ్రీ మహా విష్ణువు భూలోకానికి దిగి వచ్చి భూలోకంలో కాశీ క్షేత్రానికి వెళ్లి కాశీ విశ్వేశ్వరుడిని దర్శనం చేసుకుంటాడు….
