రీయింబర్స్‌మెంట్ అడిగితే విజిలెన్స్ దాడులా?
పెండింగ్‌లో ఉన్న ఫీజులను చెల్లించడానికి ముందు కురాని రాష్ర్ట ప్రభుత్వం కొత్త నిబంధనతో విద్యార్థులే ముందుగా ఫీజులు చెల్లించే విధంగా చేస్తుంది. అంతిమంగా ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ఎత్తివేసే కుట్రకు పాల్పడుతుంది. ప్రపంచ అందాల పోటీలకు వందల కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. రీయింబర్స్‌మెంట్ అంటే కేవలం ప్రైవేట్ విద్యాసంస్థల సమస్యగా రాష్ర్ట ప్రభుత్వం చిత్రీకరిస్తుంది. దీని వెనక దాదాపు 12 లక్షల మంది పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థుల భవిష్యత్తు నెలకొని ఉంది. రాష్ర్టంలో…
