Karthika Pournami: కార్తీక పౌర్ణమి రోజున.. శివ లింగానికి ఇలా అభిషేకం చేస్తే.. మీ ఇంట్లో బంగారానికి లోటుండదు..!
Karthika Pournami: నవంబర్ 5.. బుధవారం.. కార్తీక పౌర్ణమి.. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే దారిద్ర్య బాధలు తొలగి ధన లాభం కలుగుతుందో, అప్పుల సమస్య నుంచి బయటపడచ్చో, సర్వ సంపదలు ఎలా సిద్ధిస్తాయో తెలుసుకుందాం. కార్తీక పౌర్ణమి రోజున అందరూ సూర్యదయానికి ముందే చన్నీళ్లతో స్నానం చేయాలి. అలా చేయలేని వాళ్లు గోరు వెచ్చని నీళ్లతో స్నానం చేయాలి. సూర్యోదయానికి ముందే స్నానం చేయడానికి వీలుకాని ఎవరైనా సరే.. కార్తీ పౌర్ణమి రోజున…..
