Jobs: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పోలీస్ శాఖలో ఉద్యోగాలు.. అర్హతలు ఇవే..
Jobs: తెలంగాణ పోలీస్ శాఖలో ఉద్యోగాలు పడ్డాయి. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీలో ఉద్యోగాల భర్తీకి పోలీస్ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం పోస్టుల సంఖ్య 60. ఫోరెన్సిక్ విభాగంలో సైంటిఫిక్ ఆఫీసర్స్, సైంటిఫిక్ అసిస్టెంట్స్, ల్యాబ్ టెక్నీషియన్స్, ల్యాబ్ అటెండెంట్ వంటి పోస్టులు ఉన్నాయి. ఈ నెల 27వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లయ్ చేసుకోవడానికి చివరి తేదీ డిసెంబర్ 15. నోటిఫికేషన్ పూర్తి వివరాల కోసం https//www.tgprb.in లో చూడాలని అధికారులు సూచించారు….
