గోప్యత హక్కుకు మంగళం
ప్రభుత్వ ఆధీనంలో వ్యక్తిగత సమాచారంఅమలులోకి వచ్చిన డీపీడీపీ చట్ట నిబంధనలు న్యూఢిల్లీ:వివాదాస్పద డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ (డీపీడీపీ) చట్ట నిబంధనలు అమలులోకి వచ్చాయి. ఈ మేరకు కేంద్ర ఎలక్ట్రానిక్స్-ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. తొలుత డీపీడీపీ చట్టం లోని పరిపాలనా సంబంధమైన నిబంధనలు అమలులోకి వచ్చాయి. రాబోయే 18 నెలలో కాలంలో ఇతర నిబంధనలను కూడా దశల వారీగా నోటిఫై చేస్తారు. సమాచార హక్కు (ఆర్‌టీఐ) చట్టంలోని సెక్షన్ 8 (1)…
