Headlines

మారేడుమిల్లిలో మరో ఎన్‌కౌంటర్

మన తెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఏజెన్సీలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో బుధవారం నక్సల్స్, పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావో యిస్టు పార్టీకి చెందిన నక్సల్స్ మరణించినట్టు ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ మహేశ్ చంద్ర లడ్డా తెలిపారు. మృతుల్లో నలుగురు పురుషులు, ము గ్గురు మహిళలు ఉండగా, వీరిలో కీలక నేత మెట్టూరి జోగారావు అలియాస్ ‘టెక్ శంకర్’గా ఉన్నట్టు ఆయన మీడియాకు వివరించారు. జోగా రావు శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన వ్యక్తి కా…

Read More

పాలన మరింత పక్కాగా..

స్వయంగా రంగంలోకి సీఎంమొదట అన్ని విభాగాలు కలిపిఆ తర్వాత శాఖల వారీగా సమీక్షలురెండేండ్ల పాలన, పురోగతిపై సమాలోచనలురాబోయే మూడేండ్లకు ప్రణాళికలు24 నుంచి భేటీలు షురూ -బి.వి.యన్‌.పద్మరాజు ఒకవైపు జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక విజయం.. మరోవైపు రెండేండ్ల పాలనను జయప్రదంగా ముగించటం.. వెరసి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పరిపాలనలో మరింత దూకుడును ప్రదర్శించబోతున్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు కొనసాగించిన పాలన, దాని పురోగతి, చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, అమలు చేసిన కార్యక్రమాలపై…

Read More

ప్రగతిని ప్రపంచానికి చూపడమే విజన్‌ డాక్యుమెంట్‌ లక్ష్యం

8,9 తేదీల్లో పండగలా గ్లోబల్‌ సమ్మిట్‌ప్రముఖులు, సీఈవోలను ఆహ్వానిస్తాంభవిష్యత్‌ తరాలకు మేలు చేకూర్చేలా రూపొందిస్తాం : ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు, ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన కంపెనీల సీఈవోలను ఆహ్వానించి వచ్చేనెల ఎనిమిది, తొమ్మిది తేదీల్లో పెద్ద పండగలా గ్లోబల్‌ సమ్మిట్‌ను నిర్వహిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు. రాష్ట్ర ప్రగతి, భవిష్యత్తును ప్రపంచానికి చూపడమే విజన్‌ డాక్యుమెంట్‌-2047 లక్ష్యమని ప్రకటించారు. భవిష్యత్తు తరాలకు మేలు…

Read More

ఉద్యోగుల ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత ప్రభుత్వానిదే

– సచివాలయంలో హెల్త్‌ క్యాంప్‌ ప్రారంభోత్సవంలో మంత్రి దామోదరనవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌ఉద్యోగుల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు. బుధవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో సచివాలయ ఉద్యోగుల అసోసియేషన్‌ ఆధ్వర్యంలో రెనోవా ఆస్పత్రి సౌజన్యంతో ఏఐ బేస్డ్‌ మెగా కార్డియాక్‌ మెడికల్‌ క్యాంపును నిర్వహించారు. దాన్ని మంత్రి దామోదర ప్రారంభించారు. రెనోవా వైద్య సిబ్బంది అత్యాధునిక ఎక్విప్‌మెంట్‌ సాయంతో బీసీ, జీఆర్‌బీఎస్‌, ఈసీడీ, టూడీఈకో టెస్టులు చేశారు. కార్డియాలజీ,…

Read More

ఎన్‌కౌంటర్లపై సమగ్ర విచారణ జరిపించాలి

– న్యాయస్థానాలు సుమోటోగా ఎందుకు స్వీకరించవు?– నేడు మఖ్దూంభవన్‌లో వామపక్ష, ప్రజాస్వామిక మేధావులతో రౌండ్‌ టేబుల్‌ : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావునవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌ఎన్‌కౌంటర్ల పేరుతో కేంద్ర ప్రభుత్వమే మావోయిస్టులను హత్యచేయించడంపై సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్‌ చేశారు. ఎన్‌కౌంటర్లను సుమోటోగా తీసుకుని విచారణ చేయాలని కోర్టులను కోరారు. మావోయిస్టులను ఏకపక్షంగా చంపేయడాన్ని నిరసిస్తూ గురువారం హైదరాబాద్‌లోని మఖ్దూం భవన్‌లో వామపక్ష, ప్రజాస్వామిక మేధావులతో…

Read More

కనీస వేతనాలు పెంచండి

మంత్రి పొన్నంకు మీ సేవ ఎంప్లాయీస్‌ యూనియన్‌ వినతినవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌రాష్ట్రంలోని ప్రభుత్వ మీ సేవ కేంద్రాల కనీస వేతనాలు పెంచాలని తెలంగాణ మీ సేవా ఎంప్లాయీస్‌ యూనియన్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఆ సంఘం గౌరవ అధ్యక్షులు జే.వెంకటేష్‌, అధ్యక్షులు ఆర్‌.సురేష్‌ ఆధ్వర్యం లోని ప్రతినిధి బృందం బుధవారం మంత్రిని కలిసి పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం సమర్పించింది. ”సర్కార్‌ కొత్తగా ప్రవేశ పెడుతున్న సేవల వల్ల మాకు పని…

Read More

విశ్వ ప్రేమకు ప్రతిరూపం

మన తెలంగాణ/అమరావతి: సత్యసాయి జయంత్యుత్సవాల్లో పాల్గొనడం తమ అదృష్టమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సత్యసాయి భౌతికంగా లేకున్నా. ఆయన ప్రేమ మనతోనే ఉందన్నారు. విశ్వప్రేమకు ప్రతిరూపంగా ఆయన జీవించారని, భారతీయ నాగరికతకు సేవ మూల కేంద్రంన్నా రు. భక్తి, జ్ఞానం, కర్మ ఈ మూడూ సేవతోనే ముడిపడి ఉంటాయన్నారు. సేవే పరమ ధర్మమని మన నాగరికత చెప్పిందని వివరించారు. బాబా బోధనలు లక్షల మందికి మార్గం చూపాయని, అందరి నీ ప్రేమించు, అందరినీ సేవించు ఇదే…

Read More

ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌ బిల్లుకు అమెరికా కాంగ్రెస్‌ ఆమోదం

ట్రంప్‌ సంతకమే తరువాయి వాషింగ్టన్‌ : అమెరికాలో సంచలనం రేపిన ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌ కేసు విషయంలో కీలక పరిణామం చోటు చేసుకున్నది. లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌పై దర్యాప్తునకు సంబంధించిన అన్ని ఫైళ్లను విడుదల చేయాలని న్యాయశాఖను ఆదేశించే బిల్లును అమెరికా కాంగ్రెస్‌ ఆమోదించింది. కాంగ్రెస్‌లోని హౌజ్‌, సెనెట్‌ ఉభయ సభలు దాదాపు ఏకగ్రీవ ఆమోదం తెలిపాయి. దీంతో ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌ బిల్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ సంతకం కోసం శ్వేతసౌధానికి వెళ్లనున్నది. కాగా ఈ…

Read More

‘సామినేని హత్య’పై దశలవారీ పోరాటాలు

ఇది ముమ్మాటికీ రాజకీయ హత్యేనిందితుల అరెస్ట్‌కు 24న నిరసన దీక్షొ సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్‌ సమావేశంొ బీఆర్‌ఎస్‌, సీపీఐ, సీపీఐ(ఎంఎల్‌) మాస్‌లైన్‌, న్యూ డెమోక్రసీ నేతలు హాజరునవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధిఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతర్లపాడు గ్రామ మాజీ సర్పంచ్‌, సీపీఐ(ఎం) సీనియర్‌ నాయకులు సామినేని రామారావు హత్యకేసులో విచారణ పక్కదోవ పట్టేలా సాగుతోందని, ఘటన జరిగి 20 రోజులైనా నిందితులను అరెస్టు చేయటంలో పోలీసుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ 25వ…

Read More

పోరాటాలతోనే ప్రజా సమస్యల పరిష్కారం

వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్‌నవతెలంగాణ-నవీపేట్‌కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటిస్తూ పోరాటాలతోనే సమస్యల ను పరిష్కరించుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్‌ అన్నారు. నిజామాబాద్‌ జిల్లా నవీపేట్‌లోని ఎస్‌ఆర్‌ గార్డెన్‌లో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు నాయక్‌వాడి శ్రీనివాస్‌ అధ్యక్షతన నిర్వహించిన ప్రజా సదస్సుతో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజలకు, అణగారిన వర్గాలకు వ్యతిరేకంగా పనిచేస్తూ కార్పొరేట్‌ పెద్దలకు అనుకూలంగా…

Read More