Headlines

బంధం బలోపేతానికి ఐదేళ్ల ప్రణాళిక

న్యూఢిల్లీ: అమెరికా భారీగా విధిస్తున్న సుంకాలు, ఆం క్షల నేపథ్యంలో భారతదేశం రష్యా వచ్చే ఐదేళ్లలో ఆర్థి క, వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు ఓ ప్రణాళికపై శుక్రవారం నాడు నిర్ణయం తీసుకున్నాయి. భారతదేశం – రష్యా మధ్య ఎనిమిది దశాబ్దాల ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు, మరింద దృఢంగా కొత్త పుంతలు తొక్కేలా చేసేందుకు భారత ప్రధాని నరేంద్రమోదీ, రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ సంసిద్ధత వ్యక్తం చేశారు. రష్యా – భారతదేశం వార్షిక…

Read More

బంగారు భవిష్యత్ ఎమ్మెల్యే బత్తుల

విద్యార్థుల బంగారు భవిష్యత్ కూటమి ప్రభుత్వ లక్ష్యం  ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ  విశాలాంధ్ర – సీతానగరం: ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల బంగారు భవిష్యత్ కూటమి ప్రభుత్వ లక్ష్యంగా అనేక సంస్కరణలతో ముందుగు సాగుతుంది అని రాజానగరం నియోజకవర్గ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం  నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ , ఐటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గార్ల సూచన మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ ఆదేశానుసారం సీతానగరం మండలం…

Read More

కుటుంబ విలువలు బంధాలు పెరుగుతాయి

 విశాలాంధ్ర – కొవ్వూరు: కుటుంబాలు, బంధాలు, విలువలు విద్యార్థులు లో పెరిగేందుకు పేరెంట్స్ టీచర్స్ మీట్ దోహదపడుతుంది అని పూర్వ విద్యార్థి, జిల్లా టిడిపి వాణిజ్య విభాగం ఉపాధ్యక్షులు మద్దుల సత్యనారాయణ అన్నారు. సుబ్రహ్మణ్యేశ్వర ఎయిడెడ్ పాఠశాల లో జరిగిన మెగా పేరెంట్స్ అండ్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనలో  ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం ప్రత్యేకంగా కృషి చేస్తుంది అన్నారు ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ చిట్టెం బాలకృష్ణ, స్కూల్ మేనేజ్మెంట్…

Read More

త్వరలో పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇండ్లు

మన తెలంగాణ/హైదరాబాద్: త్వరలో అర్బన్ ప్రాంతాల్లోనూ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని రా ష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొం గులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. తొలి విడత లో 4లక్షల ఇళ్లను మంజూరు చేశామని, వచ్చే ఏడాది మార్చి నాటికి లక్ష ఇళ్లకు గృహప్రవేశా లు జరుగుతాయని తెలిపారు. 3 లక్షల ఇండ్లు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయని, జూన్ నా టికి మరో 2లక్షల గృహ ప్రవేశాలు జరుగనున్నాయని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే…

Read More

పట్టు వదలని విక్రమార్కుడు.. ఎమ్మెల్యే ముప్పిడి

కొవ్వూరు నియోజకవర్గం లో ఏళ్ళనాటి సమస్యలకు పరిష్కారం.. పుష్కరాల నిర్వహణ కోసం ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రతిపాదనలు అందజేత.. విశాలాంధ్ర – కొవ్వూరు : ఆయన పేరు ముప్పిడి వెంకటేశ్వరరావు.. కొవ్వూరు నియోజకవర్గానికి కొత్త అయినా, పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రక్కన వున్న గోపాలపురం నియోజకవర్గం నుంచి వచ్చి పోటీ చేసినా ఆయనలోని పట్టుదల, ఆత్మవిశ్వాసం ఎక్కడా ఇసుమంతైనా చెక్కు చెదరలేదు. కొవ్వూరు నియోజకవర్గంలోని టిడిపి నాయకులను కలుపుకుని అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఒకసారి…

Read More

మండలంలో ఘనంగా మెగా పిటిఎం3.0

విశాలాంధ్ర – నల్లజర్ల :  ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పనే ప్రభుత్వ లక్ష్యం అని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్ రాజు అన్నారు. నల్లజర్ల మండలం దూబచర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మెగా పి.టీఎం3.0 ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు బలోపేతానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పని చేస్తుందని పేర్కొన్నారు. విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదువుకుని ఉన్నత శిఖరాలను…

Read More

రోడ్డు సౌకర్యం కల్పించాలని ఎన్నికల బహిష్కరణ

బుగ్గకాలువ తండావాసుల నిరసన నవతెలంగాణ-వెల్దండరోడ్డు సౌకర్యం కల్పించాలని బుగ్గ కాలువ తండా వాసులు నిరసన వ్యక్తం చేశారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా వెల్దండ మండల పరిధిలోని చెదురపల్లి గ్రామపంచాయతీ బుగ్గ కాలువ తండాకు రోడ్డు సౌకర్యం కల్పించే వరకు ఎన్నికల్లో పాల్గొనబోమంటూ శుక్రవారం గ్రామ యువకులు బ్యానర్‌ పట్టుకుని నిరసన తెలిపారు. రోడ్డు, డ్రైనేజీ, నీటి సమస్య పరిష్కారం, వీధి దీపాలు, బస్సు సౌకర్యం కల్పించాలంటూ జిల్లా కలెక్టర్‌ బాదావత్‌ సంతోష్‌ కుమార్‌, ఎంపీడీవో సత్యపాల్‌ రెడ్డి, గ్రామపంచాయతీ…

Read More

కష్టాలకు వెరవకుండా పనిచేయాలి

మన తెలంగాణ/హైదరాబాద్/ముర్కుక్: అన్ని కాలాలు అనుకూలంగా ఉండవు అని, కష్టాలకు వెరవకుండా పనిచేయాలని బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పార్టీ నేతలకు సూచించారు. మళ్లీ మన ప్రభుత్వమే వస్తుందని ధీ మా వ్యక్తం చేశారు. పల్లెలకు మంచి రోజులు వస్తాయని, గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం అందించిన స్ఫూ ర్తితో స్వయంశక్తితో పల్లెలను అభివృద్ధి చేసుకుం టూ ముందుకు నడవాలని గ్రామస్థులకు వివరించారు. తాను దత్తత తీసుకున్న గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని ఎర్రవెల్లి, నర్సన్నపేట గ్రామాల్లో ఏకగ్రీవమైన…

Read More

నామినేషన్‌ ఫీజు కోసం సర్పంచ్‌ అభ్యర్థి భిక్షాటన

నవతెలంగాణ-జూలూరుపాడుభద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామ పంచాయతీలో సర్పంచ్‌ అభ్యర్థిగా బరిలో నిలిచిన బానోత్‌ బద్రి నామినేషన్‌ ఫీజు కోసం శుక్రవారం భిక్షాటన చేపట్టారు. సేకరించిన డబ్బులతో సర్పంచ్‌ పదవికి నామినేషన్‌ దాఖలు చేశారు. మండలంలోని దుబ్బతండాకు చెందిన బానోత్‌ బద్రి, ఆమె భర్త శ్రీను స్థానికుల సహకారంతో పంచాయతీ స్థానానికి పోటీ చేస్తున్నారు. 2019లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాకర్ల సర్పంచ్‌ స్థానానికి బరిలో నిలిచిన బద్రి 506 ఓట్లు సాధించి ఓటమి…

Read More

ఈ-వేలంతో రూ.3,862 కోట్లు

ముగిసిన కోకాపేట నియోపోలిస్‌ వెంచర్‌ వేలంపాట నవతెలంగాణ-హైదరాబాద్‌(హెచ్‌ఎండీఏ)హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌ మెంట్‌ అథారిటీ నియోపోలిస్‌ భూ వేలం విజయ వంతంగా పూర్తి అయినట్టు హెచ్‌ఎండీఏ అధికారులు వెల్లడించారు. హెచ్‌ఎండీఏ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం హెచ్‌ఎండీఏ నిర్వహించిన ఈ-వేలంలో 1.98 ఎకరాల గోల్డెన్‌ మైల్‌ స్థలాన్ని కోయస్‌ ఎడ్యుకేషన్‌ మేనేజ్‌మెంట్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ దక్కించుకుంది. ఈ కంపెనీ ఒక్క ఎకరాకు రూ.77.75 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ స్థలం ప్రత్యేక ఆకారంలో ఉండటంతో దీనికి మంచి…

Read More