AP Capital Amaravati: ఏపీ రాజధాని అమరావతి.. వైసీపీ స్టాండ్ మార్చుకుందా? ఇప్పుడున్న నిర్ణయమే ఫైనలా?
AP Capital Amaravati: తొమ్మిదేళ్లుగా అదే చర్చ. రాజధాని చుట్టే ఏపీ పాలిటిక్స్ తిరుగుతున్నాయి. ఇప్పటికీ అమరావతి సెంట్రిక్ గా అటు టీడీపీ..ఇటు వైసీపీ మధ్య డైలాగ్ వార్ నడుస్తూనే ఉంటుంది. కాకపోతే లేటెస్ట్‌గా అమరావతి రాజధాని విషయంలో వైసీపీ చేసిన కామెంట్సే ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఏపీ క్యాపిటల్ అంశంపై ఫ్యాన్ పార్టీ స్టాండ్ మారిందా? ఇప్పుడున్న నిర్ణయమే ఫైనలా? అమరావతే రాజధాని అంటూనే మహానగరం అంటూ మెలికలు ఎందుకు పెడుతున్నట్లు? ఐదు కోట్ల మంది…
