Headlines

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశం

నవతెలంగాణ -హైదరాబాద్‌: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశం నిర్వహించింది. ఉన్నతాధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రాణికుముదినీ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో సీఎస్‌ రామకృష్ణారావు, అదనపు డీజీ మహేశ్‌ భగవత్‌, పంచాయతీరాజ్‌, ఆర్థిక శాఖల ముఖ్యకార్యదర్శులు, ఎక్సైజ్‌ కమిషనర్‌ తదితరులు హాజరయ్యారు.

The post తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశం appeared first on Navatelangana.

​నవతెలంగాణ -హైదరాబాద్‌: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశం నిర్వహించింది. ఉన్నతాధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రాణికుముదినీ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో సీఎస్‌ రామకృష్ణారావు, అదనపు డీజీ మహేశ్‌ భగవత్‌, పంచాయతీరాజ్‌, ఆర్థిక శాఖల ముఖ్యకార్యదర్శులు, ఎక్సైజ్‌ కమిషనర్‌ తదితరులు హాజరయ్యారు.
The post తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశం appeared first on Navatelangana.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *