Devi Navaratrulu 2025: శ్రీ రాజరాజేశ్వరి దేవికి నైవేద్యంగా ఏం సమర్పించాలి? ఏ శ్లోకం పఠించాలి?
Devi Navaratrulu 2025: విజయదశమిని చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకుంటారు. దసరా రోజున ఇంద్రకీలాద్రిలో శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తారు. శ్రీ రాజరాజేశ్వరి దేవికి ఎరుపు, ఆకుపచ్చ రంగు వస్త్రాలను సమర్పిస్తారు. శ్రీ రాజరాజేశ్వరి దేవికి నైవేద్యంగా లడ్డూలు, చింతపండు పులిహోర, రవ్వ కేసరిని సమర్పిస్తారు. శాంత స్వరూపంతో అమ్మవారు చిరునవ్వులు చిందిస్తూ చెరకుగడను చేతిలో ధరించి ఒక చేత అభయముద్రని చూపిస్తూ దర్శనమిస్తుంది. అపరాజితాదేవి స్వరూపమే రాజరాజేశ్వరీదేవి. అమ్మవారిని దర్శిస్తే అపజయం…
