Headlines

Utthana Ekadashi: నవంబర్ 1.. శనివారం.. ఉత్తాన ఏకాదశి.. ఇలా చేస్తే దరిద్రాలన్నీ తొలగి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి..!

Utthana Ekadashi: నవంబర్ 1.. శనివారం.. శ్రీమహా విష్ణువు యోగ నిద్ర నుంచి మేలుకునే రోజు. ఉత్తాన ఏకాదశి. ఇవాళ ఏం చేస్తే అఖండ ఐశ్వర్యం కలుగుతుందో, సమస్త సంపదలు సిద్ధిస్తాయో, అష్టలక్ష్ముల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో, అన్ని దారిద్ర బాధలు తొలగిపోతాయి తెలుసుకుందాం. ఉత్తాన ఏకాదశి రోజున ప్రతి ఒక్కరు స్నానం చేసే సమయంలో ఒక జిల్లెడు ఆకు కానీ ఒక మారేడు ఆకు కానీ తల మీద ఉంచుకుని తల స్నానం చేయాలి. కార్తీక…

Read More

మంత్రిగా అజహర్ ప్రమాణస్వీకారం

మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ సీనియ ర్ నేత, భారత జట్టు మాజీ కెప్టెన్ మహమ్మద్ అజహరుద్దీన్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణం చేశారు. ఆయనతో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణస్వీకారం చేయించారు. శుక్రవారం రాజ్‌భవన్‌లోని దర్బార్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సిఎం రేవంత్‌రెడ్డి, స్పీకర్ గడ్డం ప్ర సాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సు ఖేందర్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్కలు పాల్గొన్నారు. అదేవిధంగా…

Read More

డిసెంబర్‌లో మరోసారి కేబినెట్ విస్తరణ?

మన తెలంగాణ/హైదరాబాద్ : మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేని మై నార్టీ, హైదరాబాద్ కోటా నుంచి అజహరుద్దీన్‌కు అవకాశం కల్పించ డం, మంత్రిపదవులు ఆశించిన సుదర్శన్‌రెడ్డి, ప్రేమ్‌సాగర్‌రావుకు కేబినెట్ హోదా నామినేటెడ్ పదవులు కట్టబెట్టడంతో ఇక కేబినెట్ విస్తరణకు లైన్ క్లియర్ అయినట్టేనని ఆ పార్టీ వర్గాలు, రాజకీయ పరిశీలకు లు అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు మంత్రివర్గంలో మూడు ఖా ళీ లు ఉండగా తాజాగా అజహరుద్దీన్‌ను తీసుకోవడంతో మరో రెండు బెర్త్‌లు ఖాళీగా ఉన్నాయి. వీటి భర్తీకి…

Read More

మెగాస్టార్‌ ముఖ్య అతిథిగా ‘రన్‌ ఫర్‌ యూనిటీ’

స్వాతంత్య్ర సమర యోధుడు సర్దార్‌ వల్లభాయ్ పటేల్‌ 150వ జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ‘ఏక్తా దివాస్‌’ (జాతీయ ఐక్యతా దినోత్సవం)ని జరుపుకుంటున్న సందర్భంగా హైదరాబాద్‌ సిటీ పోలీసులు శుక్రవారం ఉదయం ‘రన్‌ ఫర్‌ యూనిటీ’ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకి ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి మాట్లాడుతూ, ‘ఏక్తా దివస్‌’ కార్యక్రమం మన ఐరన్‌ మాన్‌ ఆఫ్‌ ఇండియా సర్దార్‌ వల్లభాయ్ పటేల్‌ జయంతి రోజు జరుపుకోవడాన్ని, ఆ మహానుభావుడికి మనం గౌరవ సూచికంగా ఇస్తున్న ఘనమైన…

Read More

మరో రెండు నెలలు

మన తెలంగాణ/హైదరాబాద్ : బిఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణకు మరో రెండు నెలల గడువు కావాలని అ సెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సుప్రీం కో ర్టును కోరారు. ఈ మేరకు స్పీకర్ ప్రసాద్ కుమార్ తరఫున శుక్రవారం అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. గత సార్వత్రిక ఎన్నికల్లో బిఆర్‌ఎస్ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలలో పది మంది ఎమ్మెల్యేలు వి విధ కారాణాలతో,…

Read More

‘కన్నొదిలి కలనొదిలి..’

అల్లరి నరేష్‌ అప్‌ కమింగ్‌ థ్రిల్లర్‌ ’12 ఎరైల్వే కాలనీ’. ఈనెల 21న థియేటర్లలో విడుదల కానుంది. నూతన దర్శకుడు నాని కాసరగడ్డ దర్శకత్వంలో శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. పవన్‌ కుమార్‌ సమర్పణలో ‘పోలిమేర’ సిరీస్‌తో పాపులరైన డాక్టర్‌ అనిల్‌ విశ్వనాథ్‌ షోరన్నర్‌గా పనిచేస్తున్నారు. ఆయన ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌ రాశారు.మ్యూజిక్‌ ప్రమోషన్‌లను ప్రారంభించడానికి మేకర్స్‌ ఫస్ట్‌ సింగిల్‌ ‘కన్నొదిలి కలనొదిలి’ని విడుదల చేశారు. భీమ్స్‌ సిసిరోలియో స్వరపరిచిన…

Read More

‘నేను రెడీ’కి మిక్కీ మ్యూజిక్‌

‘నువ్విలా, జీనియస్‌, రామ్‌ లీలా, సెవెన్‌’ వంటి చిత్రాలతో ఆకట్టుకున్న హీరో హవీష్‌ తాజాగా నటిస్తున్న చిత్రం ‘నేను రెడీ’. ‘సినిమా చూపిస్తా మామా, నేను లోకల్‌, ధమాకా, మజాకా’ వంటి బ్లాక్‌ బస్టర్‌ చిత్రాలను అందించిన త్రినాధ రావు నక్కిన ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కంప్లీట్‌ ఎంటర్‌టైనర్‌గా హార్నిక్స్‌ ఇండియా ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై నిఖిల కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రంలో కావ్య థాపర్‌ కథానాయికగా నటిస్తోంది. మెలోడీ స్పెషలిస్ట్‌ మిక్కీ జె మేయర్‌ ఈ…

Read More

యూత్‌ఫుల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌

త్రినాథ్‌ కటారి హీరోగా, ఆయన స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఇట్లు మీ ఎదవ’. వెయేళ్ళు ధర్మంగా వర్ధిల్లు అనేది ట్యాగ్‌ లైన్‌. సాహితీ అవంచ హీరోయిన్‌. సంజీవని ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ పై బళ్లారి శంకర్‌ నిర్మిస్తున్న యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. శుక్రవారం జరిగిన ఈ చిత్ర ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో హీరో, దర్శకుడు త్రినాథ్‌ కటారి మాట్లాడుతూ,’మేము ఒక మంచి సినిమా చేసాం. ఈ సినిమాకి కథే హీరో. ఇందులో నేను ఎదవ అని ఒక…

Read More

35 నుంచి 65 ఏండ్ల లాయర్లకు అవకాశం

అడ్వకేట్‌ వెల్ఫేర్‌ ఫండ్‌లో చేర్చేందుకు బార్‌ కౌన్సిల్‌ నిర్ణయం నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌న్యాయవాదుల సంక్షేమ నిధి ద్వారా ప్రయోజనం పొందేందుకు వీలుగా 35 ఏండ్ల పైబడి 65 ఏండ్ల వరకు ఉన్న న్యాయవాదుల కోసం స్టేట్‌ బార్‌ కౌన్సిల్‌ ఒక నిర్ణయం తీసుకుంది. అడ్వొకేట్స్‌ వెల్ఫేర్‌ ఫండ్‌లో చేరడానికి ఒకే ఒక్క అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు అక్టోబరు 18న బార్‌ కౌన్సిల్‌ సమావేశం తీర్మానం చేసినట్టు బార్‌ కౌన్సిల్‌ చైర్మెన్‌ నరసింహారెడ్డి ఒక…

Read More

విదేశీ మారకం నిల్వల్లో భారీ పతనం

వారంలో 6.9 బిలియన్‌ డాలర్ల తగ్గుదలఆర్బీఐ వెల్లడి ముంబయి : భారతదేశ విదేశీ మారకం నిల్వల్లో భారీ తగ్గుదల చోటు చేసుకుంది. అక్టోబర్‌ 24తో ముగిసిన వారంలో ఏకంగా 6.9 బిలియన్‌ డాలర్లు తగ్గి 695.355 బిలియన్లకు చేరుకున్నాయని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. ఇది ఇంతక్రితం వారంలో నమోదైన 702.28 బిలియన్లతో పోల్చితే తగ్గుదలను సూచిస్తుందని వెల్లడించింది. ఫారెక్స్‌ నిల్వలలో ప్రధాన భాగం అయినా విదేశీ కరెన్సీ ఆస్తులు సమీక్షా వారంలో 3.862…

Read More