Headlines

ఒక్క ఓటు ఉన్న బీసీలకు టికెట్‌ ఎలా?

మా తండాలో రిజర్వేషన్‌ మార్చాలిలేకుంటే ఎన్నికలను బహిష్కరిస్తాం : కూసుమంచి మండలం ధర్మతండాలో గిరిజనుల నిరసననవతెలంగాణ-కూసుమంచిమా తండా స్థానిక సంస్థల రిజర్వేషన్‌ మార్చి గిరిజనులకే రిజర్వ్‌ చేయాలని ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం ధర్మ తండా గ్రామంలో గిరిజనులు నిరసన వ్యక్తం చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో ధర్మ తండా గ్రామపంచాయతీ బీసీలకు రిజర్వ్‌ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. తండాలో అందరూ గిరిజనులే ఉన్నామని, ఒక్క ఓటు ఉన్న…

Read More

బీజాపూర్‌లో 103 మంది మావోయిస్టుల లొంగుబాటు

49 మందిపై రూ.1.06 కోట్ల రివార్డుఇప్పటివరకు 410 మంది మావోయిస్టుల సరెండర్‌421 మంది అరెస్టు, 37 మంది ఎన్‌కౌంటర్‌ నవతెలంగాణ-చర్లమావోయిస్టు పార్టీకి సమ్మెట దెబ్బలు నానాటికి అధికమవుతున్నాయి. చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లాలో ఏకంగా 103 మంది మావోయిస్టులు ఒక్క సారే లొంగిపోవడం ఆపార్టీకి కోలుకోలేని ఎదురు దెబ్బని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీజాపూర్‌ జిల్లా ఎస్పీ జితేంద్ర యాదవ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 2026 మార్చి నెలాఖరు వరకు మావోయిస్టు పార్టీని పూర్తిగా అంతమొందిస్తామన్న…

Read More

జాతిపిత మహాత్మాగాంధీకి ఘన నివాళి

శ్రద్ధాంజలి ఘటించిన గవర్నర్‌ జిష్ణు దేవ్‌ వర్మ, సీఎం రేవంత్‌రెడ్డినవతెలంగాణ-సిటీబ్యూరోజాతిపిత మహాత్మాగాంధీ 156వ జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర గవర్నర్‌ జిష్ణు దేవ్‌ శర్మ, రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌ రెడ్డి ఆయనకు ఘన నివాళులర్పించారు. హైదరాబాద్‌ లంగర్‌హౌజ్‌లోని బాపూఘాట్‌లో ఉన్న గాంధీ విగ్రహానికి, బాపు సమాధి వద్ద గురువారం గవర్నర్‌, సీఎం తదితరులు పుష్పగుచ్ఛాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మహాత్ముడు దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. అనంతరం గాంధీ మ్యూజియంలో ఏర్పాటు చేసిన సర్వమత ప్రార్థనలో…

Read More

పెద్దపల్లి ఓసీపీ-3లో విషాదం

షావల్‌ బోల్తా పడి కార్మికునికి తీవ్ర గాయాలుహైదరాబాద్‌ ఆస్పత్రికి తరలింపు నవతెలంగాణ – యైటింక్లైన్‌ కాలనీదసరా పండుగనాడు సింగరేణిలో విషాదం చోటుచేసుకుంది. పెద్దపల్లి జిల్లాలోని సింగరేణి ఆర్జీ-2 ఓసీపీ-3లో షావల్‌ బోల్తా పడి కార్మికుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. గురువారం 2వ బదిలీలో ఈ.లక్ష్మినారాయణ అనే ఈపీ ఆపరేటర్‌ నడుపుతున్న ప్రగతి షావల్‌ ఫైర్‌ కూల్‌ వద్ద పొగ ఎక్కువగా ఉండటంతో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో కార్మికుని మెడ, తల లోపలి భాగంలో తీవ్ర…

Read More

దుర్గమాత పూజలో కేసీఆర్‌

నవతెలంగాణ-మర్కుక్‌బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ నివాసంలో దసరా పండుగ పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. సిద్దిపేట జిల్లా మర్కుక్‌ మండలం ఎర్రవల్లిలోని తమ నివాసంలో జరిగిన పూజా కార్యక్రమంలో కేసీఆర్‌ దంపతులు, ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ దంపతులు, కుటుంబ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌, కేటీఆర్‌ దుర్గామాతకు పూజలు నిర్వహించారు. ఆయుధ పూజలో పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలు ఎల్లప్పుడూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ప్రార్ధించారు. మాజీ హౌం మంత్రి మెహమూద్‌ అలీ.. కేసీఆర్‌కు దసరా…

Read More

మండలాభివృద్ధికి నిధులు కేటాయించాలని సీఎంకు వినతి

కొండారెడ్డిపల్లి నుంచి కొడంగల్‌కు వెళ్తున్న ముఖ్యమంత్రికి మిడ్జిల్‌ ప్రజలు స్వాగతంనవతెలంగాణ-మిడ్జిల్‌దసరా పండుగకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్వగ్రామైన కొండారెడ్డిపల్లి గ్రామానికి వచ్చి దసరా వేడుకల్లో పాల్గొని, కొడంగల్‌కు బయలుదేరిన సీఎంకు మిడ్జిల్‌ ప్రజలు స్వాగతం పలికారు. కాగా, మిడ్జిల్‌ నుంచి జడ్పీటీసీగా గెలుపొంది రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినందుకు గ్రామస్తులు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మండలానికి అధిక నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని కోరారు. మండల కేంద్రంలో పాలిటెక్నిక్‌ కళాశాల, అన్ని గ్రామాలకు, తండాలకు, బీటీ రోడ్లు…

Read More

మంత్రి పొంగులేటి ఇంట దసరోత్సవం

ప్రత్యేక అతిథిగా మంత్రి తుమ్మలగ్రామస్తులతో కలిసి సహపంక్తి భోజనాలు నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధిమంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్వగ్రామమైన నారాయణపురంలో దసరా వేడుకల సందర్భంగా మంత్రి కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. స్థానిక ప్రజల ఆప్యాయత ను స్ఫూర్తిగా తీసుకుని.. గ్రామస్థులతో కలిసి దసరా ఆనందాన్ని పంచుకున్నారు. స్వగ్రామంలో మంత్రి ప్రత్యేక భోజన ఏర్పాట్ల ద్వారా గ్రామ ప్రజలు, నాయకులను ఆహ్వానించి ఆప్యాయతతో కలసి భోజనం చేశారు. కుటుంబసభ్యులతో కలిసి పండుగను జరుపుకున్న మంత్రి…

Read More

Shani Trayodashi: అక్టోబర్ 4.. శనిత్రయోదశి, గోవత్స ద్వాదశి.. ఇలా చేస్తే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి..!

Shani Trayodashi: అక్టోబర్ 4.. శనిత్రయోదశి, గోవత్స ద్వాదశి. ఈ సందర్భంగా ఎలాంటి విధానాలు పాటిస్తే శని దోషాలు తొలగించుకుని సకల దేవతా స్వరూపమైన గోమాత అనుగ్రహం వల్ల అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయో పండితుల మాటల్లో తెలుసుకుందాం.. అక్టోబర్ 4వ తేదీ శనివారం.. త్రయోదశితో కలిసి వచ్చింది. దీన్ని శనిత్రయోదశి అంటారు. అలాగే ఈరోజు ఆశ్వీయుజ శుక్ల పక్ష ద్వాదశి కూడా ఉంది. కాబట్టి దీన్ని గోవత్స ద్వాదశి అనే పేరుతో కూడా పిలుస్తారు. అక్టోబర్ 4…

Read More

గ్రేటర్ టెండర్లకు గ్రహణం

 కాంట్రాక్టర్ల స్పందన కరువు ఎఒసి ప్రత్యామ్నాయ రహదారుల టెండర్లకు,రసూల్‌పుర టెండర్లకు ఆదరణ కరువు కాంట్రాక్టులు దక్కించుకున్నా.. పనులు ప్రారంభించని గుత్తేదారులు ఇంకా ప్రారంభం కాని ట్రిపుల్ ఐటి, ఖాజాగూడ, కెబిఆర్ పార్కు ఫ్లైఓవర్లు 10 నెలలు గడుస్తున్నా.. మొదలు కాని హెచ్‌సిటి పథకాలు మన తెలంగాణ/సిటీ బ్యూరో: జీహెచ్‌ఎంసిలో ఓవైపు టెండర్లు జరిగిన ప్రాజెక్టులు పనులకు నోచుకోవడంలేదు.. మరోవైపు పిలిచే టెండర్లకు కాంట్రాక్టర్లు ముందుకు రావడంలేదు. దీంతో గ్రేటర్ హైదరాబాద్‌లో చేపట్టాల్సిన ప్రాజెక్టులు ప్రకటనల్లోనే నానుతూ ఉన్నాయి….

Read More

సాగర్‌ 26 గేట్లు ఎత్తి నీటి విడుదల

నవతెలంగాణ-నాగార్జునసాగర్‌శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు వస్తున్న వరద నీటిని గేట్లను ఐదడుగుల మేరకు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రానికి నాగార్జున సాగర్‌కు 2,61,176 క్యూసెక్కుల నీరు వస్తుండగా సాగర్‌ జలాశయం నుంచి 2,56,244 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్‌ డ్యామ్‌ 26 క్రస్ట్‌ గేట్లను ఐదడుగుల మేరకు ఎత్తి 2,02,956 క్యూసెక్కుల నీటిని దిగునకు విడుదల చేస్తున్నారు. సాగర్‌ జలాశయం నుండి కుడి కాలువ ద్వారా 10,040 క్యూసెక్కులు, ఎడమ కాలువ ద్వారా…

Read More