Headlines

డిజిటల్ కనెక్టివిటీలో దేశానికే ఆదర్శం

మన తెలంగాణ / హైదరాబాద్ : గ్రామీణ ప్రాంతాలకు డిజిటల్ కనెక్టివిటీని అందించడంలో ‘తెలంగాణ’ ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా మారిందని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య ఎం. సింధియా కితాబునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అ త్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘టీ-ఫైబర్’ గ్రామాల పైలెట్ ప్రాజెక్టు దేశానికి ఆదర్శంగా నిలిచిందని ప్రశంసించారు. ఆ యన అధ్యక్షతన బుధవారం దిల్లీలో నిర్వహించిన ‘స్టేట్ గవర్నమెంట్ ఐటీ మినిస్టర్స్ అండ్ ఐటీ సెక్రటరీస్ రౌండ్ టేండ్ స దస్సులో…

Read More

Powerful Remedies: మీ కష్టానికి తగిన ఫలితం తొందరగా రావాలంటే.. శక్తివంతమైన పరిహారాలు మీ కోసం..!

Powerful Remedies: మీరు బాగా కష్టపడుతున్నా ఫలితం తొందరగా రావడం లేదా? ఇలాంటి సందర్భంలో ఏం చేయాలి? మీ కష్టానికి, శ్రమకి తగిన ఫలితం తొందరగా రావాలంటే ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో తెలుసుకుందాం.. ఈ రోజుల్లో అందరికీ ఉన్న ప్రధానమైన సమస్య కష్టానికి తగిన ఫలితం, శ్రమకు తగిన ఫలితం రాకపోవటం. ఎంత కష్టపడినా ప్రయోజనం ఉండదు. లైఫ్ లో గ్రోత్ లేకపోవడం. అలాంటి వాళ్లు లైఫ్ లో తొందరగా ఎదగాలంటే, కష్టానికి తగిన ఫలితం…

Read More

పొన్నం క్షమాపణ

మన తెలంగాణ/హైదరాబాద్ : మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ మధ్య తలెత్తిన వివాదం ఎట్టకేలకు పొన్నం ప్రభాకర్ క్షమాపణ చెప్పడంతో సమసిపోయింది. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ బుధవారం ఉదయం మంత్రులు ఇద్దరితో సమావేశం ఏర్పాటు చేసారు. సమావేశానికి ముందు తన వ్యాఖ్యల పట్ల వి చారం వ్యక్తం చేస్తోన్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. అయితే క్షమాపణకు తప్ప దేనికి అంగీకరించేది లేదని మరోమంత్రి అడ్లూరి లక్ష్మణ్ పట్టుబట్టారు. దీంతో తన వద్ద జరిగే సమావేశానికి…

Read More

నవీన్ యాదవ్‌కే కాంగ్రెస్ టికెట్

మన తెలంగాణ/హైదరాబాద్ : హైదరా బాద్‌లోని జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గానికి నవంబర్ 11న జరగబోయే ఉప ఎన్నికకు తన అభ్యర్థిగా అధికార కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్‌ను ఎంపిక చేసింది. ఈ మేరకు ఎఐసిసి ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ బుధవారం రాత్రి ఢిల్లీలో ప్రకటన విడుదల చేశారు. నవీన్ యాదవ్ అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు ఖర్గే ఆమోదించినట్లు కె.సి.వేణుగోపాల్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొ న్నారు. పోటీ నుంచి బొంతు రాంమోహన్ తప్పుకోవడంతో నవీన్‌కు మార్గం…

Read More

ఎస్టీలు లేకున్నా.. అక్కడ రిజర్వేషన్‌

పోటీకి అభ్యర్థులు కరువుఆ గ్రామాల్లో ఎన్నికలు లేనట్టేరొటేషన్‌ పద్ధతిలోనే చేశామంటున్న అధికారులుఎస్సీ రిజర్వు కాని గ్రామాలు అనేకం నవతెలంగాణ-మహబూబ్‌నగర్‌ ప్రాంతీయ ప్రతినిధిఏజెన్సీ ప్రాంతం అంతా ఐదో షెడ్యూల్‌ పరిధిలోకి వస్తుంది.. ఇక్కడ నాడు మావోయిస్టుల పేరుతో అభివృద్ది జరగలేదు. నేడు ఏజెన్సీ పేరుతో రిజర్వేషన్లను ప్రకటించిన తీరు ఎన్నికలు జరగకుండా చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఏజెన్సీలోని కొన్ని గ్రామాల్లో ఎస్టీలు తప్ప ఇతర సామాజిక తరగతికి చెందిన వారు పోటీ చేయడానికి వీలు లేకుండా పోయింది. అమ్రబాద్‌…

Read More

రాష్ట్రంలో సాగు.. సంక్షోభం

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఒకే రోజు ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకోవ డం అత్యంత బాధాకరమని, ఈ బలవన్మరణాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే పూర్తి బా ధ్యత అని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. రేవంత్ స ర్కారు తీసుకొచ్చిన వ్యవసాయ సంక్షోభం, ఎ న్నికల హామీల వైఫల్యం కారణంగానే అన్నదాతలు తమ నిండు ప్రాణాలను బలి తీసుకుంటున్నారని ఒక ప్రకటనలో ఆరోపించా రు. తెలంగాణ రాష్ట్రంలో ఒకే రోజు ముగ్గురు రైతులు ఆత్మహత్య…

Read More

గ్రూప్‌-1 పరీక్షను రద్దు చేయాలి

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితగన్‌ పార్క్‌ అమరవీరుల స్థూపం వద్ద ధర్నా నవతెలంగాణ-హిమాయత్‌ నగర్‌గ్రూప్‌-1 పరీక్షల్లో భారీ అక్రమాలు జరిగాయని, వెంటనే వాటిని రద్దు చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత డిమాండ్‌ చేశారు. నిరుద్యోగులకు న్యాయం చేయాలని కోరుతూ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్‌ గన్‌ పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రూప్‌-1 అభ్యర్థులకు ధైర్యం ఇవ్వాలని ఈ ధర్నా నిర్వహించినట్టు…

Read More

ఇంటర్‌ గెస్ట్‌ లెక్చరర్ల పెండింగ్‌ వేతనాలు విడుదల చేయాలి

మాజీ మంత్రి హరీశ్‌ రావునవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్‌ గెస్ట్‌ లెక్చరర్ల పెండింగ్‌ వేతనాలు వెంటనే విడుదల చేయాలని మాజీ మంత్రి హరీశ్‌ రావు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సీఎం రేవంత్‌ రెడ్డి సొంత జిల్లా వికారాబాద్‌ సహా రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్‌ గెస్ట్‌ లెక్చరర్లకు 9 నెలల పెండింగ్‌ వేతనాలు బాకీ పడ్డారని తెలిపారు. జీతాలు ఇవ్వక, ఉద్యోగాలు మానేసే పరిస్థితి వారికి కల్పించడం…

Read More

విద్యార్థిని హత్య కేసులో నిందితులపై ‘పోక్సో’

అరెస్ట్‌, రిమాండ్‌ : వివరాలు వెల్లడించిన డీఎస్పీ శివరాంరెడ్డినవతెలంగాణ-నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధినల్లగొండ జిల్లా కేంద్రంలో విద్యార్థిని హత్య చేసిన కేసులో ఇద్దరు నిందితులపై పోక్సో కేసు నమోదుచేసి రిమాండ్‌కు తరలించినట్టు డీఎస్పీ శివరాంరెడ్డి తెలిపారు. నల్లగొండ డీఎస్పీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కేసు సంబంధించిన వివరాలను డీఎస్పీ వెల్లడించారు. నల్ల్లగొండ పట్టణ సమీపంలోని జీకే అన్నారం గ్రామానికి చెందిన నిందితుడు గడ్డం కృష్ణ.. ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మూడు నెలల కింద 17 ఏండ్ల…

Read More

మంత్రి దామోదర డిశ్చార్జి

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌నిమ్స్‌ ఆస్పత్రి నుంచి వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ బుధవారం డిశ్చార్జి అయ్యారు. జ్వరంతో ఆయన మంగళవారం ఆస్పత్రిలో చేరారు. నిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ బీరప్ప నేతృత్వంలో డాక్టర్ల బృందం ఆయనకు చికిత్సనందించింది. మంత్రి పూర్తిగా కోలుకోవడంతో బుధవారం డిశ్చార్జి చేశారు. The post మంత్రి దామోదర డిశ్చార్జి appeared first on Navatelangana. ​నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌నిమ్స్‌ ఆస్పత్రి నుంచి వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ బుధవారం డిశ్చార్జి అయ్యారు….

Read More