Headlines

నృత్య ప్రదర్శన తో అభి

కళాత్మకమైన నృత్య ప్రదర్శన తో చూపారుల హృదయాలను కట్టి పడేసిన “చిరంజీవి అభి” విశాలాంధ్ర – రాజమహేంద్రవరం : చిన్నతనం నుండే తన తల్లి దండ్రుల అభిరుచి మేరకు , గురువర్యులు శ్రీ శివ సాయి కూచిపూడి కళా క్షేత్రం నిర్వహికురాలు కళా తపశ్వి శ్రీమతి తణుకు సాయి మాదవి శిక్షణలో జాతీయ స్థాయిలో జరిగిన కూచిపూడి పోటిల్లో అభి తన ప్రతిభను నిరూపించుకుంది .. అభి గృహంలో ఎటు చూసినా తను సాధించిన మెమోంటోలు ,…

Read More

కేంద్రం ను సందర్శించిన ఎంపీ దగ్గుబాటి

పూల పరిశోధన కేంద్రం ను సందర్శించిన ఎంపీ దగ్గుబాటి. విశాలాంధ్ర – కడియం : కడియం మండలం, వేమగిరి గ్రామంలో గల ఐసిఏఆర్ పూల పరిశోధన కేంద్రాన్ని రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి బుధవారం సందర్శించారు. పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్ డివీఎస్ రాజు ఆమెకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సాయిల్ లెస్ మీడియా, ఆర్కిడ్ రకాలు, చీడపీడలు, తెగుళ్ల నియంత్రణ పద్ధతులు, జీవనియంత్రణ పద్ధతుల గురించి శాస్త్రవేత్తలు డాక్టర్ రాంపాల్, డాక్టర్ లక్ష్మీపతి, డాక్టర్…

Read More

చంటి భూరి విరాళం

మురమండలో శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన.— అన్నందేవుల చంటి భూరి విరాళం. కడియం : కడియం మండలం, మురమండ గ్రామం, దొరగారి తోట కాలనీలో శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహ నిర్మాణానికి, శంకుస్థాపన కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించారు. కాలనీ కి చెందిన రాజాన మాలునాయుడు దేవి దంపతులతో, పురోహితులు నాగదేవర విశ్వనాథ శర్మ శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈసందర్భంగా రాజాన మాలునాయుడు మాట్లాడుతూ దాతల సహకారంతో విగ్రహం ఏర్పాటు చేస్తున్నామని, మాధవరాయుడు…

Read More

ఘనంగా షష్టి

ఘనంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి మహోత్సవాలు. విశాలాంధ్ర – కడియం : కడియం శ్రీ భ్రమరాంబా సమేత మల్లేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో గల శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి మహోత్సవాలు బుధవారం ఘనంగా నిర్వహించారు. వంశపారంపర్య ఆలయ ప్రధాన అర్చకులు శ్రీమన్నారాయణ ఆధ్వర్యంలో తెల్లవారుజామునుండే ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు స్వామి వారిని దర్శించుకుని పూలు, పడగలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కడియం స్వామివారి రధోత్సవంలో భక్తులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు….

Read More

కాంగ్రెస్ బోణీ

మన తెలంగాణ/రుద్రంగి: రాష్ట్రంలో మొట్టమొద టి సర్పంచ్ స్థానం ఏకగ్రీవమైంది. ఈ ఘనత రా జన్న సిరిసిల్ల జిల్లా, రుద్రంగి మండలానికి ద క్కింది. సర్పంచ్ స్థానానికి అధికార కాంగ్రెస్ కై వసం చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రుద్రంగి మండలం, ఉమ్మడి మానాల గ్రామం, రోప్లాతండాలో సర్పంచ్‌తోపాటు 8 మంది వార్డు సభ్యుల ఎన్నిక కూడా ఏకగ్రీవమైంది. పోటీ లేకుండా ఏకగ్రీవంగా తండావాసులు సర్పంచును ఎన్నుకోవడ మే కాదు.. గెలుపు సంబరాలు కూడా చేసుకున్నా రు. రోప్లా…

Read More

‘మహా’నగరంలో మూడు కార్పొరేషన్లు?

మన తెలంగాణ/సిటీ బ్యూరో : హైదరాబాద్ మహానగరాన్ని మూడు కార్పోరేషన్‌లుగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ద్ధమవుతోంది. శివారులోని 27 పురపాలికలను జిహెచ్‌ఎంసిలో విలీనం చేసి మహానగరంగా విస్తరించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. దీంతో దే శంలోనే అతిపెద్ద నగరంగా హైదరాబాద్ మహానగరం రూపుదిద్దుకోనున్నది. ఈ క్రమంలోనే పరిపాలనా సౌల భ్యం, మెరుగైన సేవలు అందించేందుకుగానూ గ్రేటర్ నగరాన్ని మూడు కార్పొరేషన్‌లుగా ఏర్పాటు చేయాల ని ప్రభుత్వం యుద్ద్ధ ప్రాతిపదికన చర్యలకు శ్రీకారం చుట్టింది. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్…

Read More

విద్యార్థి వీసాలో కీలక మార్పు

వాషింగ్టన్ : ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాలనుకునే విద్యార్థులకు అమెరికా భారీ ఊరట కల్పించడానికి సిద్ధమైంది. ఈమేరకు ఎఫ్1 వి ద్యార్థి వీసాల్లో కీలక మార్పులు తీసుకురానుంది. ప్రస్తుతం ఈ వీసాల జారీలో అనుసరిస్తున్న “ఇంటెంట్ టు లీవ్ ” నిబంధన రద్దు దిశగా డిగ్నిటీ యాక్ట్ 2025ను చట్టసభ్యులు ప్రతిపాదించారు. దీనివల్ల ఇకపై విదేశీ విద్యార్థులు (యుఎస్ స్టూడెంట్ వీసా) తమ గ్రాడ్యుయేషన్ పూర్తయిన తరువాత తప్పనిసరిగా స్వదేశానికి తిరిగి వెళ్తామని నిరూపించుకోవలసిన అవసరం…

Read More

ఐఐఎఫ్‌సీఎల్‌లో 25 శాతం డిజిన్వెస్ట్‌మెంట్‌..!

వచ్చే ఏడాదిలో విక్రయంకేంద్రం ప్రణాళికన్యూఢిల్లీ : దీర్ఘకాలిక మౌలిక సదుపాయాల ఫైనాన్సింగ్‌ దిగ్గజం, ప్రభుత్వ రంగ రుణదాత అయిన ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫైనాన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఐఐఎఫ్‌సీఎల్‌)లో మోడీ సర్కార్‌ 25 శాతం వరకు వాటాలను ఉపసంహరిచుకోవాలని యోచిస్తోంది. వాటాల విక్రయాన్ని పర్యవేక్షించే మంత్రుల కమిటీ తుది ఇన్షియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌ పరిమాణాన్ని నిర్ణయిస్తుందని అధికారులు తెలిపినట్లు ఫైనాన్సియల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఓ కథనంలో వెల్లడిం చింది. సెబీ పబ్లిక్‌ వాటా నిబంధనలను చేరుకోవడానికి ఈ వాటాల ఉపసంహరణను…

Read More

వెనిజులా చమురుపై ట్రంప్‌ కన్ను

హూస్టన్‌ : వెనిజులాలోని అపార చమురు నిక్షేపాలపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ కన్నేశారు. వెనిజులా అధ్యక్షుడు నికొలస్‌ మదురోను ఎలాగైనా దారికి తెచ్చుకొని ఆ నిక్షేపాలను సొంతం చేసుకోవాలని ఆయన ఎత్తుగడ పన్నారు. వెనిజులా ప్రస్తుతం తన ముడి చమురులో ఎక్కువ భాగాన్ని చైనాకు విక్రయిస్తోంది. మదురోతో చర్చలు జరుపుతానని చెబుతున్న ట్రంప్‌, ఆ సందర్భంగా చమురు కొనుగోలు వ్యవహారాన్ని ముందుకు తెస్తారని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. కరేబియన్‌ ప్రాంతంలో ఓ వైపు సైనిక దళాలను మోహరిస్తూనే…

Read More

స్థానిక కంటెంట్‌ క్రియేటర్లకు మామ్‌జంక్షన్‌ అవార్డులు

హైదరాబాద్‌ : ఇన్‌ఫ్లుయెన్సర్‌ మార్కెటింగ్‌ పరిశ్రమ స్థానిక ప్రజలకు చేరువవుతున్న తరుణంలో మామ్‌జంక్షన్‌ సంస్థ హైదరాబాద్‌ వేదికగా ఎం-పాక్ట్‌ అవార్డుల పేరుతో ఒక కొత్త కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించింది. ప్రాంతాల వారీగా క్రియేటర్లను గుర్తించే దేశంలోనే మొట్టమొదటి కార్యక్రమం ఇదే కావడం విశేషమని మామ్‌జంక్షన్‌ స్ట్రాటజిక్‌ పార్ట్‌నర్‌షిప్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ నటాషా గర్యాలి, డానోన్‌ ఇండియా సీఏఓ ప్రియాంక వర్మ తెలిపారు. నోవాటెల్‌ సెంటర్‌లో జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ.. స్థానికంగా, ప్రాంతీయ భాషల్లో తమ కంటెంట్‌…

Read More