Headlines

నేడు నల్గొండ జిల్లాలో పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి

నవతెలంగాణ – హైదరాబాద్: నల్గొండ జిల్లా దేవరకొండలో డిసెంబర్ 6న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రూ.6.50 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేస్తారు. అలాగే మహిళా సంఘాలకు రూ.11.33 కోట్ల విలువైన చెక్కులను పంపిణీ చేస్తారు. ప్రజాపాలన విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.

The post నేడు నల్గొండ జిల్లాలో పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి appeared first on Navatelangana.

​నవతెలంగాణ – హైదరాబాద్: నల్గొండ జిల్లా దేవరకొండలో డిసెంబర్ 6న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రూ.6.50 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేస్తారు. అలాగే మహిళా సంఘాలకు రూ.11.33 కోట్ల విలువైన చెక్కులను పంపిణీ చేస్తారు. ప్రజాపాలన విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
The post నేడు నల్గొండ జిల్లాలో పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి appeared first on Navatelangana.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *