Headlines

మరో రెండు విమానాలకు బాంబు బెదిరింపులు

నవతెలంగాణ – హైదరాబాద్ : శంషాబాద్‌లో మరో రెండు విమానాలకు బాంబు బెదిరింపులు మెయిల్స్ వచ్చాయి. కువైట్-శంషాబాద్ (KU-373) విమానంతో పాటు బ్రిటీష్ ఎయిర్‌లైన్స్ విమానానికి బాంబు బెదిరింపులు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ మెయిల్స్ అందుకున్న వెంటనే, కువైట్-శంషాబాద్ విమానాన్ని మస్కట్‌కు దారి మళ్లించారు. లండన్-శంషాబాద్ విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. బాంబు స్క్వాడ్ రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టింది.

The post మరో రెండు విమానాలకు బాంబు బెదిరింపులు appeared first on Navatelangana.

​నవతెలంగాణ – హైదరాబాద్ : శంషాబాద్‌లో మరో రెండు విమానాలకు బాంబు బెదిరింపులు మెయిల్స్ వచ్చాయి. కువైట్-శంషాబాద్ (KU-373) విమానంతో పాటు బ్రిటీష్ ఎయిర్‌లైన్స్ విమానానికి బాంబు బెదిరింపులు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ మెయిల్స్ అందుకున్న వెంటనే, కువైట్-శంషాబాద్ విమానాన్ని మస్కట్‌కు దారి మళ్లించారు. లండన్-శంషాబాద్ విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. బాంబు స్క్వాడ్ రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టింది.
The post మరో రెండు విమానాలకు బాంబు బెదిరింపులు appeared first on Navatelangana.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *