Headlines

Vadde Shobhanadreeswara Rao: అమరావతిలో రెండో విడత భూ సమీకరణపై మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు..

Vadde Shobhanadreeswara Rao: అమరావతిలో రెండో విడత భూ సమీకరణపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి వడ్డే వడ్డే శోభనాద్రీశ్వర రావు.. అమరావతి రెండో విడత భూ సమీకరణపై రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ వేడి చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో విజయవాడలో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వర రావు, సీపీఎం నేత బాబురావు, కాంగ్రెస్ నేత తులసిరెడ్డి, సీపీఐ నేత వనజ పాల్గొన్నారు. ఈ సమావేశంలో వడ్డే శోభనాద్రీశ్వరరావు చేసిన వ్యాఖ్యలు…

Read More

బంపర్ ఆఫర్.. రూ. 60 వేలు విలువైన Samsung Galaxy S24 FE ఫోన్ కేవలం రూ. 31 వేలకే..

Flipkart Bye-Bye 2025 Sale offers Samsung Galaxy S24 FE : ఫ్లిప్‌కార్ట్‌లో బై-బై 2025 సేల్ ప్రారంభమైంది. ఈ సేల్‌లో చాలా స్మార్ట్‌ఫోన్లు తక్కువ ధరలకు లభిస్తున్నాయి. డిసెంబర్ 5న మొదలైన ఈ సేల్ డిసెంబర్ 10తో ముగుస్తుంది. తక్కువ ధరలో ఫ్లాగ్‌షిప్ ఫోన్ కొనాలనుకుంటే Samsung Galaxy S24 FE మంచి ఆప్షన్. ఈ ఫోన్ ఇప్పుడు దాదాపు ఆఫ్ రేట్‌కే లభిస్తోంది. Samsung Galaxy S24 FE అసలు ధర రూ….

Read More

Riddhi Kumar: బీచ్ బ్యూటీని డామినేట్ చేస్తున్న ప్రభాస్ హీరోయిన్.. రద్దీ కుమార్ క్యూట్ ఫోటోలు

Riddhi Kumar Nainika Anasuru: డాన్సింగ్ బ్యూటీ నైనికా.. నాభి అందాలతో నాజూకు ఫోటోలు ​రద్దీ కుమార్(Riddhi Kumar) హాట్ అందాల రచ్చ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పల్సిన పనిలేదు. తాజాగా ఈ బ్యూటీ వెకేషన్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. బీచ్ లో హాట్ హాట్ గా ఉన్న ఆ ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయి. మీరు కూడా చూసేయండి.  

Read More

తెలంగాణలో చలి విజృంభణ.. వచ్చే పది రోజులు అలర్ట్..

హైదరాబాద్‌లోనూ పరిస్థితి ఇదే!తెలంగాణలో చలి మరింత వేగంగా విస్తరిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే ఉదయం, సాయంత్రం సమయంలో చలికాలం పంజా విసురుతుండగా, చిన్నపిల్లలు, వృద్ధులు బయటకు వెళ్లడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే పది రోజులు రాష్ట్రంలో చలితీవ్రత గణనీయంగా పెరిగి, కనిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత క్షీణించే అవకాశం ఉందని అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చలి ఇప్పటికే వికృతరూపం దాల్చింది. కుమ్రంభీం ఆసిఫాబాద్,…

Read More

Health Risks of Plastic Bottles: ప్లాస్టిక్ బాటిళ్లతో తరచూ నీళ్లు తాగుతున్నారా? జాగ్రత్త..!

ప్లాస్టిక్ సీసాల్లో నీరు తాగడం ఎంతో సాధారణమైన చర్యే అయినా, ఆరోగ్య నిపుణుల ప్రకారం ఇది మన ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. చాలామంది “ప్లాస్టిక్ బాటిల్‌లో నీళ్లు తాగితే ఏమవుతుందిలే!” అని నిర్లక్ష్యం చేస్తారు. కానీ తాజా పరిశోధనలు దీనిని ఓ పెద్ద ఆరోగ్య హానిగా గుర్తిస్తున్నాయి. ప్లాస్టిక్ బాటిళ్లను మళ్లీ మళ్లీ వాడడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.మనలో చాలా మంది పాత ప్లాస్టిక్ బాటిళ్లను కడిగి తిరిగి వాడుతుంటారు.ఇది పూర్తిగా మానేయాలని…

Read More

గ్రామా పంచాయతీ ఎన్నిక‌లు..బొడ్డు గూడెం అభ్యర్థుల వివరాలు

న‌వ‌తెలంగాణ : బొడ్డు గూడెం గ్రామం సర్పంచ్ & వార్డ్ మెంబర్, ఎన్నికల్లో అభ్య‌ర్థులు నామినేషన్‌లు వేశారు.అభ్యర్థుల వివరాలుసర్పంచ్ :కాంగ్రెస్+సీపీఐ(ఎం) : పొట్టెపాక.నాగయ్యబీఆర్ఎస్ : చుక్క.బాబు స్వ‌తంత్ర : చుక్క.సందీప్,శీలం.జక్కయ్య,రేకల.హిమానీల్వార్డు సభ్యులు :కాంగ్రెస్+సీపీఐ(ఎం) – బీఆర్ఎస్‌1) చుక్క.సావిత్ర – కురిమిల్ల.గీత2) చుక్క.సాయి – గుగ్గిల్ల.కర్ణాకర్3)సోలిపురం.నాగిరెడ్డి- సోలిపురం.నవీన్ రెడ్డి4)జాగటి.సంద్య – గుండు.రమేష్5)బండారు.ధనుంజయ్ – గుగ్గిల్ల.భరత్6)ఎలుక.సైదులు – తోట.నాగేష్7)గోగుల.రాణి – చుక్క.రాధ8) చుక్క.వెంకన్న & రేకల.లక్ష్మమ్మ The post గ్రామా పంచాయతీ ఎన్నిక‌లు..బొడ్డు గూడెం అభ్యర్థుల వివరాలు appeared first…

Read More

పాకిస్తాన్‌లో తీన్‌ పత్తా ఆట.. ఆసిమ్, నవాజ్, షెహబాజ్‌ గేమ్‌!

Pakistan Politics: పాకిస్తాన్‌లో శరవేగంగా పరిణామాలు మారుతున్నాయి. ఫీల్డ్‌ మార్షల్‌గా ఉన్న ఆసిమ్‌ మునీర్‌ పదవీకాలం నవంబర్‌ 30న ముగిసింది. రాజ్యాంగ సవరణతో పదవి పొడిగించుకునేందుకు ఆయన చేసిన ప్రయత్నాలకు ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ చెక్‌ పెట్టారు. ఇప్పుడు షెహబాజ్‌ కూడా గేమ్‌ స్టార్ట్‌ చేశారు. ప్రధాని షెహబాజ్‌కు మొన్నటి వరకు ఒక స్పెషల్‌ ఆఫీసర్‌ ఉండేవాడు. ఇతనిపేరు బిలాల్‌ బిన్‌ సాహిల్‌. ఇతని వయసు కేవలం 30 ఏళ్లు. ఫీల్డ్‌ మార్షల్‌ ఆసిమ్‌ మునీర్‌కు మంచి…

Read More

క్రియాశీలక రాజకీయాలకు మాజీ మంత్రి గుడ్ బై!

Ganta Srinivasa Rao: తెలుగుదేశం ( Telugu Desam)పార్టీలో చాలామంది సీనియర్ నేతలు ఉన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న నేతలు ఉన్నారు. అయితే అటువంటి వారిలో చాలామంది క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకున్నారు. తమ వారసులకు అవకాశాలు ఇచ్చారు. ఒకరిద్దరు తప్ప మిగతా వారంతా తమ వారసులకు టిక్కెట్లు ఇప్పించుకుని గెలిపించుకోగలిగారు. అశోక్ గజపతి రోజు తో పాటు యనమల రామకృష్ణుడు లాంటి నేతలు తమ వారసులను రాజకీయాల్లోకి తెచ్చి సక్సెస్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో…

Read More

చిరు మూవీ నుంచి ‘శశిరేఖ’ సాంగ్ ప్రోమో వచ్చేసింది

మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’. పండగకి వస్తున్నారు అనేది ట్యాగ్‌లైన్. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ‘మీసాల పిల్లా’ అనే పాట సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమా నుంచి మరో పాట సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. ‘శశిరేఖ’ అంటూ సాగే ఈ పాట ప్రోమోని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పాటను సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరొలియో, మధుప్రియ…

Read More

Indigo: ఇండిగో సిబ్బందిపై విదేశీ మహిళ ఆగ్రహావేశాలు.. వీడియో వైరల్

దేశ వ్యాప్తంగా తలెత్తిన ఇండిగో సంక్షోభం ఏ రేంజ్‌‌లో ఉందో చెప్పడానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దృశ్యాలే ఉదాహరణ. గత ఐదు రోజులుగా విమాన సర్వీసులు నిలిచిపోవడంతో విమానాశ్రయాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పట్టించుకునే నాథుడు లేక.. ఇంకోవైపు తిండి తిప్పలు లేక.. మరో వైపు చలి తీవ్రతతో నరకయాతన పడుతున్నారు. దేశీయ ప్రయాణికులతో పాటు విదేశీ ప్రయాణికులు కూడా తీవ్ర కష్టాలు పడుతున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ఆఫ్రికన్ ప్రయాణికురాలికి…

Read More