Headlines

మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసిపి తీర్మానం.. శాసన మండలి వాయిదా

అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ప్రారంభంకాగానే గందరగోళం నెలకొంది. మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసిపి వాయిదా తీర్మానం ఇచ్చింది. వాయిదా తీర్మానాన్ని చైర్మన్‌ కొయ్యే మోషేనురాజు తిరస్కరించారు. వాయిదా తీర్మానంపై చర్చ చేయాలని వైసిపి పట్టుబడుతోంది. సభలో నినాదాలతో వైసిసి సభ్యులు హోరెత్తించారు. పిపిపి విధానం రద్దు చేయాలని వైసిపి సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. వైసిపి సభ్యులు ఆందోళన చేయడంతో శాసన మండలి రెండో సారి వాయిదా పడింది. కానీ బిఎసి సమావేశం జరపాలని ప్రభుత్వం నిర్ణయం…

Read More

Wife Kills Husband : కోకాపేట్‌లో దారుణం.. కూరగాయల కత్తితో రప్పారప్పా పొడిచి.. భర్తను చంపిన భార్య.. అర్ధరాత్రి జరిగిన ఆ ఘటన వల్లే..

Wife Kills Husband : రంగారెడ్డి జిల్లా కోకాపేట్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. కూరగాయల కత్తితో భర్తను భార్య హత్య చేసింది. పోలీసులు కేసు నమోదుచేసి భార్యను అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. జీవితాంతం కలిసి ఉంటామని వివాహ బంధంతో ఒక్కటైన జంటలు క్షణికావేశాలతో తమ జీవితాలను ఆగం చేసుకుంటున్నాయి. భార్యాభర్తల మధ్య సంబంధాలు రానురాను క్షీణించిపోతున్నాయి. అక్రమ సంబంధాలతో హత్యలు జరుగుతుండగా.. చిన్నచిన్న గొడవుల సమయంలో క్షణికావేశంలో హత్యలు, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా…..

Read More

శ్మశానంలోనూ కేటీఆర్ ఆస్తులు ఉన్నాయా?

KTR: పార్టీలపరంగా మీడియా విడిపోయిన తర్వాత వ్యక్తిగత హననమే లక్ష్యం అవుతోంది. తర్కంతో సంబంధం లేకుండా ఆరోపణలు చేయడం.. మీడియాను అడ్డం పెట్టుకొని ఇష్టానుసారంగా విమర్శ చేయడం ఇటీవల కాలంలో పరిపాటిగా మారిపోయింది. అధికారంలో ఉన్న పార్టీలకు.. ప్రతిపక్షంలో ఉన్న పార్టీలకు భాజాలు ఊదే వ్యవస్థలుగా మీడియా మారిపోవడం తెలుగు నాట మారిన పరిస్థితిని తేటతెల్లం చేస్తోంది. ఇది ఎంతవరకు వెళుతుంది? ఎక్కడి వరకు దారి తీస్తుంది? అనే విషయాలను పక్కన పెడితే పరిస్థితి మాత్రం దారుణంగా…

Read More

Apple iPhone 17 Sale : ఆపిల్ ఐఫోన్ 17 సేల్ మొదలైందోచ్.. కొత్త ఐఫోన్ కోసం స్టోర్ల వద్ద ఎగబడుతున్న జనం.. పొట్టు పొట్టు కొట్టేసుకున్నారు..!

Apple iPhone 17 Sale : ఐఫోన్ ప్రియులకు పండగే పండగ.. ఇటీవలే ఆపిల్ ఐఫోన్ 17 లాంచ్ అయింది. భారత మార్కెట్లో ఐఫోన్ 17 సిరీస్ ఈరోజు (సెప్టెంబర్ 19) నుంచి సేల్స్ ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా ఢిల్లీ, ముంబైలోని ఆపిల్ స్టోర్లలో భారీగా జనసందోహం కనిపిస్తోంది. ఆగ్నేయ ఢిల్లీలోని సాకేత్ మాల్ వద్ద తెల్లవారుజాము నుంచి ఐఫోన్ అభిమానులు (Apple iPhone 17 Sale) భారీ క్యూలో గుడికూడారు. ఐఫోన్ 17 మొదటి కొనుగోలుదారిగా ఉండేందుకు…

Read More

ఏపీకి భారీ హెచ్చరిక!

AP Rain Alert: బంగాళాఖాతంలో( Bay of Bengal) తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు పలుచోట్ల భారీ వర్షాలు కురిసాయి. గుంటూరు తో పాటు ఎన్టీఆర్, ప్రకాశం జిల్లాలో మాత్రం కుండపోత గా వర్షం పడింది. ఉత్తరాంధ్రలోని ఆరు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడుతున్నాయి. బంగాళాఖాతంలో స్థిరంగా అల్పపీడనం కొనసాగుతోంది. మరో నాలుగు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉండనుంది. దక్షిణ కోస్తా తో…

Read More

Kokapet Murder: కూరగాయాల కత్తితో రప్పా రప్పా పొడిచి.. భర్తను చంపిన భార్య!

హైదరాబాద్ నగరంలోని కోకాపేట్‌లో దారుణం చోటు చేసుకుంది. భర్తను భార్య కూరగాయాల కత్తితో రప్పా రప్పా పొడిచి హత్య చేసింది. దంపతుల మధ్య చిన్న గొడవ జరిగి.. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈక్రమంలో విచక్షణ కోల్పోయిన భార్య కత్తితో భర్తపై అతికిరాతంగా దాడి చేసింది. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన భార్త.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు భార్యను అరెస్ట్ చేశారు. Also Read: iPhone 17: ఈ క్రేజ్ ఏంట్రా…

Read More

Bandla Ganesh : ఈ ఫిల్మ్ నగర్ మాఫియాకు దూరంగా ఉండు మౌళి

#90s ఫేమ్ మౌళి లీడ్ రోల్ లో వంశి నందిపాటి నిర్మించిన చిన్న బడ్జెట్ చిత్రం లిటిల్ హార్ట్స్. సెప్టెంబర్ 5న వరల్డ్ వైడ్ గా ఘాటీ, మధరాసి వంటి పెద్ద చిత్రాలతో పోటీగా థియేటర్లలో విడుదలైంది.  పోటీలో బడా సినిమాలు ఉన్న కూడా వాటిని వెనక్కి నెట్టి ప్రీమియర్స్ షోస్ నుండే సూపర్ హిట్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతోంది. వరల్డ్ వైడ్ గా ఇప్పటి వరకు రూ….

Read More

Dunith Wellalage : ఇలాంటి బాధ ఏ ఆట‌గాడికీ రాకూడ‌దు.. మ్యాచ్ గెలిచామ‌నే ఆనందంలో ఉండ‌గానే.. కోచ్ వ‌చ్చి షాకింగ్ విషయం..

Dunith Wellalage : ఆసియాక‌ప్ 2025లో శ్రీలంక జ‌ట్టు సూప‌ర్ 4కి అర్హ‌త సాధించింది. గురువారం అఫ్గానిస్తాన్ పై 6 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యాన్ని సాధించింది. అయితే.. ఆ జ‌ట్టు స్టార్ స్పిన్న‌ర్ దునిత్ వెల్లలాగే (Dunith Wellalage) త‌దుప‌రి మ్యాచ్‌ల్లో ఆడ‌డం సందేహంగా మారింది. అత‌డి తండ్రి మ‌ర‌ణించాడు. అఫ్గానిస్తాన్‌తో ఆడుతున్న‌ప్పుడే అత‌డి తండ్రి సురంగ వెల్లలాగే మృతి చెందాడు. అయితే.. ఈ విష‌యాన్ని దునిత్ కు తెలియ‌నివ్వ‌లేదు. మ్యాచ్ ముగిసిన త‌రువాత‌నే అత‌డికి…

Read More

Air Traffic: నైట్​డ్యూటీలో నిద్రపోయిన సిబ్బంది.. గంటసేపు గాల్లోనే విమానం

ఎయిర్ ట్రాఫిక్ ను కంట్రోల్ చేయాల్సిన సిబ్బంది నైట్ డ్యూటీలో నిద్రపోయారు. దీంతో ఓ విమానం గంటసేపు గాల్లోనే తిరిగింది. వెంటనే ఫైర్ డిపార్ట్మెంట్ అప్రమత్తమై ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బందికి సమాచారం అందించి.. విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యేలా చేశారు. దీంతో ప్రయాణీకులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. మంగళవారం రాత్రి పారిస్ నుంచి బయల్దేరిన ఓ ఫ్లైట్​ఇటలీలోని అజాసియో ఎయిర్​పోర్టులో ల్యాండ్ కావాల్సి ఉంది. అయితే ఫ్లైట్​దిగే సమయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్…

Read More

Trump: మోడీ మంచి స్నేహితుడే కానీ..! బ్రిటన్ టూర్‌లో ట్రంప్ కీలక వ్యాఖ్యలు

భారతదేశానికి, ప్రధాని మోడీకి చాలా దగ్గరగా ఉన్నానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. బ్రిటన్ పర్యటనలో ఉన్న ట్రంప్‌ను ఆంక్షలపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు భారత్‌పై ఆంక్షలు విధించినట్లు చెప్పుకొచ్చారు. అయినా కూడా మోడీతో చాలా దగ్గరగా ఉన్నట్లు పేర్కొన్నారు. మరోసారి భారత్-పాకిస్థాన్ యుద్ధాన్ని తానే ఆపినట్లు ట్రంప్ ప్రకటించారు. ఇది కూడా చదవండి: Kangana Ranaut: నా రెస్టారెంట్‌లో రూ.50 వచ్చాయి.. నా బాధ ఎవరితో చెప్పుకోను.. వరద బాధితులతో కంగనా…

Read More