Headlines

OTT : ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఇంట్రస్టింగ్ సిరీస్ అండ్ సినిమాలు

ఈ శుక్రవారం థియేటర్ల దగ్గర చిన్న సినిమాలు సందడి చేస్తున్నాయి. సెకండ్ వీక్‌లో కూడా మిరాయ్, కిష్కింద కాండ హవా కంటిన్యూ అవుతోంది. మరీ ఓటీటీ సంగతేంటీ. ఈ వీకెండ్‌లో వీక్షించేందుకు ఎంగేజింగ్ అనిపించే సినిమాలేవీ. సీట్స్ ఎడ్జ్ పై కూర్చొబెట్టే హారర్ థ్రిల్లర్స్ ఉన్నాయా తెలుసుకుందాం.. మహావతార్ నరసింహ.. లక్ష్మీనరసింహ స్వామి కథ నేపధ్యంలో యానిమేషన్ ఫిల్మ్ గా వచ్చిన ఈ కన్నడ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో భారీ వసూళ్లు రాబట్టి సెన్సేషన్…

Read More

GST Reforms : పేద, మధ్య తరగతి వర్గాలకు భారీ గుడ్‌న్యూస్.. ఈ వస్తువుల రేట్లు భారీగా తగ్గాయ్.. ఇక నుంచి నెలవారి ఖర్చులో ఉపశమనం..

GST Reforms : పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు గుడ్‌న్యూస్. చిన్నచిన్న ఉద్యోగాలు, పనులు చేసుకుంటూ నెలవారీ ఖర్చులు భారం అవుతున్నాయని భావించే వారికి ఇకనుంచి కాస్త ఉపశమనం లభించనుంది. జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాన్ని వినియోగదారులకు బదలాయిస్తూ ఎఫ్ఎంసీజీ కంపెనీలు తమ ఉత్పత్తులపై కొత్త రేట్లను తగ్గించాయి. దీంతో పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలు ఉపయోగించే పలు రకాల వస్తువుల చౌక ధరలకు అందుబాటులోకి రానున్నాయి. Also Read: Apple iPhone 17 Sale…

Read More

అల్లు అరవింద్ పీకింది ఏమి లేదు అంటూ నోరు జారిన బండ్ల గణేష్!

Bandla Ganesh: రీసెంట్ గా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన అతి చిన్న చిత్రం ‘లిటిల్ హార్ట్స్'(Little Hearts Movie) బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిందో మనమంతా చూస్తూనే ఉన్నాం. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ఇప్పటి వరకు 30 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయట. ఈ నెల 25 వరకు థియేట్రికల్ రన్ బాగా ఉండే అవకాశాలు ఉండడం తో…

Read More

Amaravati: అమరావతికి అదనంగా మరో రూ.14,200 కోట్లు..

Amaravati: నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంపై ఫోకస్‌ పెట్టింది కూటమి ప్రభుత్వం.. ఇప్పటికే పనులు చకచకా సాగుతుండగా.. అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంక్ – ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి అదనంగా మరో రూ.14,200 కోట్ల రుణం తీసుకోనున్నారు.. ఈ అదనపు రుణం పొందేందుకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం.. అమరావతిలో వివిధ ప్రాజెక్టులకు రూ.14,200 కోట్ల రుణం అందించనున్నాయి ఈ రెండు అంతర్జాతీయ బ్యాంక్‌లు.. ఇక, మరో 11 వేల కోట్ల…

Read More

Maruti Suzuki Car Prices : కొత్త కారు కొంటున్నారా? మారుతి సుజుకి కొత్త కార్ల ధరలివే.. ఫుల్ లిస్ట్ ఇదిగో.. ఏ కారు ధర ఎంతంటే?

Maruti Suzuki Car Prices : కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? మారుతి కార్ల ధరలు భారీగా తగ్గాయి. మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ అన్ని కార్ల కొత్త ధరలను ప్రకటించింది. కొత్త జీఎస్టీ తగ్గింపు తర్వాత కంపెనీ మొత్తం లైనప్‌లో కొత్త ధరల జాబితాను విడుదల చేసింది. కంపెనీ ఈ సమాచారాన్ని ఫైల్ ఎక్స్ఛేంజ్‌లో అందించింది. కొత్త సవరించిన కార్ల ధరలు సెప్టెంబర్ 22, 2025 నుంచి వర్తిస్తాయి. జీఎస్టీ నియమాలకు అనుగుణంగా ఉంటాయి….

Read More

డైరెక్టర్ తేజ చేసిన ఆ ఒక్క సినిమా తో కెరియర్ కోల్పోయిన ఇద్దరు నటులు…

Director Teja: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. మరి ఇలాంటి క్రమంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తమ వైపు తిప్పుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న స్టార్ హీరోలు చాలామంది ఉన్నారు. తేజ లాంటి దర్శకుడు ప్రస్తుతం చిన్న సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నప్పటికి ఒకప్పుడు మాత్రం ఆయన చిన్న సినిమాలతోనే పెద్ద విజయాలను అందుకున్నాడు. చాలామంది ఆర్టిస్టులను ఇండస్ట్రీకి పరిచయం…

Read More

Rajasthan: మరీ ఇలా తయారయ్యారేంటీ.. ప్రియుడి మాటలు విని ఎంత పనిచేసిందంటే…

రాజస్థాన్‌ అజ్మీర్‌లో దారుణం చోటు చేసుకుంది. మూడేళ్ల పాపను నిద్ర పుచ్చి మరీ నదిలో పడేసి చంపేసింది తల్లి. అజ్‌మేర్‌లో ఓ కన్నతల్లి నిద్రపోతున్న మూడేళ్ల పాపను ప్రియుడి మాట విని సరస్సులో పడేసింది. అన్నాసాగర్‌ సరస్సులో బుధవారం ఓ బాలిక మృతదేహం దొరికింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ వారణాసికి చెందిన అంజలి మహిళకు గతంలో పెళ్లయి.. మూడేళ్ల పాప కూడా ఉంది. ఆమె భర్తతో విబేధాల కారణంగా విడిపోయి.. ఓ వ్యక్తితో సహజీవనం చేస్తోంది….

Read More

నేడు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ..

15 అంశాలు అజెండా సమావేశం..ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఇవాళ మధ్యాహ్నం 1.45 గంటలకు కేబినెట్ సమావేశం జరగనుంది.గురువారం నుంచి ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాల దృష్ట్యా, సభ ముందుకు ప్రవేశపెట్టబోయే బిల్లులకు కేబినెట్ అనుమతి ఇవ్వనుంది.మొత్తం 15 అంశాలు ఈరోజు సమావేశం ఎజెండాలో ఉన్నట్లు సమాచారం.ముఖ్యంగా, ఆగస్టు 31లోగా అర్బన్ లోకల్ బాడీలు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, ఏపీ సీఆర్డీఏ, రాజధాని ప్రాంతం మినహా అనధికారికంగా నిర్మించిన భవనాలకు జరిమానా విధించే ప్రతిపాదనను ఆమోదించే…

Read More

Bandla Ganesh : బన్నీ, వంశీ కష్టపడితే.. అల్లు అరవింద్ క్రెడిట్ కొట్టేస్తారు

బండ్ల గణేష్ నిర్మాతగా, నటుడుగా అందిరికి సుపరిచితుడే. నిర్మాతగా స్టార్ హీరోలతో సినిమాలు చేసిన బండ్ల గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఆ సంగతి అలా ఉంచితే బండ్ల గణేష్ స్పీచ్ లకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉంటరేనిది ఒప్పుకోలేని వాస్తవం. అది సినిమా వేడుకైనా, పొలిటకల్ ఈవెంట్ అయిన తనదైన మార్క్ స్పీచ్ తో అదరగొడతాడు బండ్ల. తాజాగా జరిగిన లిటిల్ హార్ట్స్ సక్సెస్ మీట్ లోను బండ్ల గణేష్ స్పీచ్ ఇప్పుడు…

Read More

ఆటో డ్రైవర్లకు రూ.15వేలు.. త్వరపడండి.. మిస్ కాకండి

Vahan Mitra Scheme: ఏపీలో( Andhra Pradesh) వాహన మిత్ర పథకానికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనుంది. ప్రతి ఆటో డ్రైవర్ కు 15వేల రూపాయలు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఏపీలో మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించిన నేపథ్యంలో.. ఆటో డ్రైవర్లు ఉపాధికి దూరమయ్యారు. వారి విజ్ఞప్తి మేరకు ఏపీ సీఎం చంద్రబాబు వాహన మిత్ర పథకాన్ని అందించనున్నట్లు ప్రకటించారు. దసరా కానుకగా అక్టోబర్ 1న ఆటో డ్రైవర్ల ఖాతాలో…

Read More