నవతెలంగాణ- దుబ్బాక
దేవి శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా మంగళవారం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు కత్తి కార్తీకగౌడ్.. పలుచోట్ల ఏర్పాటుచేసిన దేవి మండపాల వద్ద నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. మండల పరిధిలోని హబ్సిపూర్ లో మహంకాళి యూత్, మున్సిపల్ కేంద్రంలోని 14 వ వార్డులో శ్రీ నవదుర్గ యూత్, 20 వ వార్డులో యువ కిరణ్ స్పోర్ట్స్ అసోసియేషన్ మండపాల వద్ద నిర్వహించిన ప్రత్యేక పూజల్లో కార్తీక గౌడ్ పాల్గొని అన్న ప్రసాద వితరణ చేశారు. ఆమె వెంట బీఆర్ఎస్ నాయకులు కొత్త దేవిరెడ్డి, కామోజీ అనురాధ, పలు యూత్ అసోసియేషన్ సభ్యులున్నారు.
The post ప్రత్యేక పూజల్లో పాల్గొన్న కత్తి కార్తీక appeared first on Navatelangana.
నవతెలంగాణ- దుబ్బాకదేవి శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా మంగళవారం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు కత్తి కార్తీకగౌడ్.. పలుచోట్ల ఏర్పాటుచేసిన దేవి మండపాల వద్ద నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. మండల పరిధిలోని హబ్సిపూర్ లో మహంకాళి యూత్, మున్సిపల్ కేంద్రంలోని 14 వ వార్డులో శ్రీ నవదుర్గ యూత్, 20 వ వార్డులో యువ కిరణ్ స్పోర్ట్స్ అసోసియేషన్ మండపాల వద్ద నిర్వహించిన ప్రత్యేక పూజల్లో కార్తీక గౌడ్ పాల్గొని అన్న ప్రసాద వితరణ చేశారు. ఆమె వెంట బీఆర్ఎస్
The post ప్రత్యేక పూజల్లో పాల్గొన్న కత్తి కార్తీక appeared first on Navatelangana.
