Headlines

దీపావళికి ‘వృషభ’ రిలీజ్‌

మోహన్‌ లాల్‌ నటిస్తున్న భారీ చిత్రం ‘వృషభ’. రాగిణి ద్వివేది, సమర్జిత్‌ లంకేష్‌ ముఖ్య పాత్రల్లో నటించారు. కనెక్ట్‌ మీడియా, బాలాజీ టెలిఫిల్మ్స్‌, అభిషేక్‌ ఎస్‌ వ్యాస్‌ స్టూడియోస్‌ బ్యానర్లపై ఈ చిత్రాన్ని శోభా కపూర్‌, ఏక్తా ఆర్‌ కపూర్‌, సి.కె.పద్మ కుమార్‌, వరుణ్‌ మాథుర్‌, సౌరభ్‌ మిశ్రా, అభిషేక్‌ ఎస్‌ వ్యాస్‌, ప్రవీర్‌సింగ్‌, విశాల్‌గుర్నాని, జూహి పరేఖ్‌ మెహతా నిర్మించారు.
రచయిత, దర్శకుడు నంద కిషోర్‌ తెరకెక్కిస్తున్నారు. నిర్మాత ఏక్తా కపూర్‌ మాట్లాడుతూ,’బాలాజీలో మేము ఎప్పుడూ పవర్‌ఫుల్‌ స్టోరీని చెబుతాం. ‘వృషభ’ మా అందరికీ ఎంతో నచ్చిన, ఇన్‌స్పైర్‌ చేసిన ప్రాజెక్ట్‌. ఇది మాకు కేవలం సినిమా కాదు. ఎమోషన్స్‌, రిలేషన్స్‌, రివేంజ్‌, స్వేచ్ఛ కోసం చేసే పోరాటం వంటి అంశాలతో తెరకెక్కించాం’ అని అన్నారు. ‘వృషభ’ అనేది తండ్రీకొడుకుల చుట్టూ తిరిగే శక్తివంతమైన కథ. మలయాళం, తెలుగు భాషలలో ఒకేసారి చిత్రీకరించబడిన ఈ చిత్రం హిందీ, కన్నడ భాషలలో కూడా విడుదల అవుతుంది. ఈ ఏడాది దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది’ అని దర్శకుడు నంద కిషోర్‌ చెప్పారు.

The post దీపావళికి ‘వృషభ’ రిలీజ్‌ appeared first on Navatelangana.

​మోహన్‌ లాల్‌ నటిస్తున్న భారీ చిత్రం ‘వృషభ’. రాగిణి ద్వివేది, సమర్జిత్‌ లంకేష్‌ ముఖ్య పాత్రల్లో నటించారు. కనెక్ట్‌ మీడియా, బాలాజీ టెలిఫిల్మ్స్‌, అభిషేక్‌ ఎస్‌ వ్యాస్‌ స్టూడియోస్‌ బ్యానర్లపై ఈ చిత్రాన్ని శోభా కపూర్‌, ఏక్తా ఆర్‌ కపూర్‌, సి.కె.పద్మ కుమార్‌, వరుణ్‌ మాథుర్‌, సౌరభ్‌ మిశ్రా, అభిషేక్‌ ఎస్‌ వ్యాస్‌, ప్రవీర్‌సింగ్‌, విశాల్‌గుర్నాని, జూహి పరేఖ్‌ మెహతా నిర్మించారు.రచయిత, దర్శకుడు నంద కిషోర్‌ తెరకెక్కిస్తున్నారు. నిర్మాత ఏక్తా కపూర్‌ మాట్లాడుతూ,’బాలాజీలో మేము ఎప్పుడూ పవర్‌ఫుల్‌
The post దీపావళికి ‘వృషభ’ రిలీజ్‌ appeared first on Navatelangana.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *