Headlines

జమ్మూకశ్మీర్‌లో ఎదురుకాల్పులు..భద్రతా బలగాలకు చిక్కిన ఉగ్రవాదులు

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : జమ్మూకశ్మీర్‌లోని ఉధంపూర్‌, కిశ్త్‌వాడ్‌లో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఓ జవానుకు గాయాలయ్యాయి. మరోవైపు భద్రతా బలగాలకు ఏడుగురు ఉగ్రవాదులు చిక్కారు. ఉధంపూర్‌లో చిక్కిన నలుగురిని జైషే మహ్మద్‌కు చెందినవారిగా అనుమానిస్తున్నారు.

The post జమ్మూకశ్మీర్‌లో ఎదురుకాల్పులు..భద్రతా బలగాలకు చిక్కిన ఉగ్రవాదులు appeared first on Navatelangana.

​న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : జమ్మూకశ్మీర్‌లోని ఉధంపూర్‌, కిశ్త్‌వాడ్‌లో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఓ జవానుకు గాయాలయ్యాయి. మరోవైపు భద్రతా బలగాలకు ఏడుగురు ఉగ్రవాదులు చిక్కారు. ఉధంపూర్‌లో చిక్కిన నలుగురిని జైషే మహ్మద్‌కు చెందినవారిగా అనుమానిస్తున్నారు.
The post జమ్మూకశ్మీర్‌లో ఎదురుకాల్పులు..భద్రతా బలగాలకు చిక్కిన ఉగ్రవాదులు appeared first on Navatelangana.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *