Headlines

బంగారం, వెండి రేట్లు మరోసారి రికార్డు స్థాయికి..

బంగారం ధరలు నిరంతరం పెరుగుతూ సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి.
భౌగోళిక రాజకీయ అనిశ్చితుల కారణంగా పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు ఆసక్తి చూపిస్తున్నారు, దాంతో బంగారం డిమాండ్ పెరుగుతోంది.అలాగే డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ తగ్గిపోవడంవల్ల బంగారం ధర పెరుగుతున్నట్లు కనిపిస్తుంది.ఈ నేపథ్యంలో ఈ రోజు (సెప్టెంబర్ 20) 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,11,340కి, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,02,060కి చేరింది.

నగరాల వారీగా బంగారం ధరలు (10 గ్రాముల కోసం)
హైదరాబాద్: 24 క్యారెట్ రూ. 1,11,340 / 22 క్యారెట్ రూ. 1,02,060
విజయవాడ : 24 క్యారెట్ రూ. 1,11,340 / 22 క్యారెట్ రూ. 1,02,060
ఢిల్లీ: 24 క్యారెట్ రూ. 1,11,490 / 22 క్యారెట్ రూ. 1,02,210
ముంబై: 24 క్యారెట్ రూ. 1,11,340 / 22 క్యారెట్ రూ. 1,02,060
వడోదర: 24 క్యారెట్ రూ. 1,11,390 / 22 క్యారెట్ రూ. 1,02,110
కోల్‌కతా : 24 క్యారెట్ రూ. 1,11,340 / 22 క్యారెట్ రూ. 1,02,060

మిగతా ప్రాంతాల్లో ఇలా
చెన్నై: 24 క్యారెట్ రూ. 1,11,340 ప 22 క్యారెట్ రూ. 1,02,060
బెంగళూరు: 24 క్యారెట్ రూ. 1,11,340 / 22 క్యారెట్ రూ. 1,02,060
కేరళ: 24 క్యారెట్ రూ. 1,11,340 / 22 క్యారెట్ రూ. 1,02,060
పుణే: 24 క్యారెట్ రూ. 1,11,340 / 22 క్యారెట్ రూ. 1,02,060
ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కేజీకి) హైదరాబాద్, విజయవాడ, చెన్నై, కేరళ : రూ. 1,43,100
ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, బెంగళూరు, వడోదర, అహ్మదాబాద్: రూ. 1,33,100 వీటితో, దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు కేంద్రీకృతంగా పెరుగుతూ వినియోగదారులకు తాజా విలువలు అందిస్తున్నాయి

The post బంగారం, వెండి రేట్లు మరోసారి రికార్డు స్థాయికి.. appeared first on Visalaandhra.

​బంగారం ధరలు నిరంతరం పెరుగుతూ సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి.భౌగోళిక రాజకీయ అనిశ్చితుల కారణంగా పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు ఆసక్తి చూపిస్తున్నారు, దాంతో బంగారం డిమాండ్ పెరుగుతోంది.అలాగే డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ తగ్గిపోవడంవల్ల బంగారం ధర పెరుగుతున్నట్లు కనిపిస్తుంది.ఈ నేపథ్యంలో ఈ రోజు (సెప్టెంబర్ 20) 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,11,340కి, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,02,060కి చేరింది. నగరాల వారీగా బంగారం ధరలు
The post బంగారం, వెండి రేట్లు మరోసారి రికార్డు స్థాయికి.. appeared first on Visalaandhra.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *