Headlines

కెప్టెన్‌గా తిలక్‌ వర్మ..

న‌వ‌తెలంగాణ -హైద‌రాబాద్‌: రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో పోటీపడే హైదరాబాద్‌ జట్టుకు తిలక్‌ వర్మ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. ఢిల్లీతో ఈ నెల 15న ఆరంభమయ్యే మ్యాచ్‌ కోసం హెచ్‌సీఏ సెలక్షన్‌ కమిటీ బుధవారం 15 మందితో సభ్యుల జట్టును ప్రకటించింది. రాహుల్‌ సింగ్‌ వైస్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.
జట్టు: తిలక్‌ వర్మ (కెప్టెన్‌), సీవీ మిలింద్, తన్మయ్, అభిరత్‌ రెడ్డి, హిమతేజ, తనయ్‌ త్యాగరాజన్, రోహిత్‌ రాయుడు, నిశాంత్, అనికేత్‌ రెడ్డి, కార్తికేయ, అలీ కాచి డైమండ్, రాహుల్‌ రాదేశ్‌.

The post కెప్టెన్‌గా తిలక్‌ వర్మ.. appeared first on Navatelangana.

​న‌వ‌తెలంగాణ -హైద‌రాబాద్‌: రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో పోటీపడే హైదరాబాద్‌ జట్టుకు తిలక్‌ వర్మ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. ఢిల్లీతో ఈ నెల 15న ఆరంభమయ్యే మ్యాచ్‌ కోసం హెచ్‌సీఏ సెలక్షన్‌ కమిటీ బుధవారం 15 మందితో సభ్యుల జట్టును ప్రకటించింది. రాహుల్‌ సింగ్‌ వైస్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.జట్టు: తిలక్‌ వర్మ (కెప్టెన్‌), సీవీ మిలింద్, తన్మయ్, అభిరత్‌ రెడ్డి, హిమతేజ, తనయ్‌ త్యాగరాజన్, రోహిత్‌ రాయుడు, నిశాంత్, అనికేత్‌ రెడ్డి, కార్తికేయ, అలీ కాచి డైమండ్, రాహుల్‌ రాదేశ్‌.
The post కెప్టెన్‌గా తిలక్‌ వర్మ.. appeared first on Navatelangana.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *