Headlines

సపక్ తక్రా పోటీలలో

విశాలాంధ్ర – దేవరపల్లి : రాష్ట్రస్థాయిలో అండర్ 14 అండర్ 17 సపక్ తక్రా పోటీలో పాల్గొనే క్రీడాకారులు ఎంపిక శుక్రవారంనాడు జరిగింది దేవరపల్లి మండలం రామన్నపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్ లో జరిగిన పోటీలలో అండర్ 14 బాలబాలికలు అండర్ 17 బాల బాలికల క్రీడాకారుల వివరాలను రామన్నపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయుడు మరియు శాప్ డైరెక్టర్ రవీంద్రనాథ్ తెలిపారు అండర్ 14 బాలబాలికలు రాష్ట్రస్థాయి సపతక్రా పోటీలలో పాల్గొంటారు అనంతపురం జిల్లా ఉరవకొండ లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో నవంబర్ 23వ తేదీన తూర్పుగోదావరి జిల్లా తరఫున సపక్తక్రా జట్టు పాల్గొంటుందని ఆయన తెలిపారు అండర్ 17 బాల బాలికల సపక్తక్రా పోటీలు దేవరపల్లి మండలం దుద్దుకూరులో నవంబర్ 6 7 తేదీలలో జరిగే పోటీలలో తూర్పుగోదావరి జిల్లా తరఫున జట్టు పాల్గొంటుందని పేరం రవీంద్రనాథ్ తెలిపారు ఉరవకొండ లో జరిగే అండర్ 14 బాల బాలికల పోటీలలో పాల్గొనే క్రీడాకారులు వివరాలు ఆయన తెలిపారు అండర్ 14 బాలికల విభాగంలో పి లత శ్రీ వాదాలకుంట డి రక్షిత వాదాలకుంట ఈ రతిక వాదాలకుంట టి అఖిల చిన్నాయగూడెం ఏ సింధు రామన్నపాలెం ఎం జనార్దని రమణ పాలెం బి లక్ష్మీ దుర్గ దుద్దుకూరు ఇదేవిధంగా అండర్ 14 బాలుర విభాగంలో వి హర్షవర్ధన్ చిన్నాయగూడెం జి రాము పవన్ చెన్నై గూడెం జే ప్రహర్ష రామన్నపాలెం ఆర్ వీర వెంకట దుర్గాప్రసాద్ దొమ్మేరు టి అఖిల్ వాదాలకుంట జి ఉమా స్వామి వెంకట్ చిన్నాయగూడెం బి విజయ్ కుమార్ దుద్దుకూరు క్రీడాకారుల ఉన్నట్టు రవీంద్రనాథ్ తెలిపారు ఇదేవిధంగా అండర్ 17 బాలుర విభాగంలో ఎం సతీష్ జి సతీష్ దొమ్మేరు వై అంతోని రామనపాలెం ఎం అఖిల్ రమణ పాలెం ఎం రంజిత్ దేవరపల్లి పి లీల ప్రసాద్ వాదాలకుంట ఏ వివేక్ దేవరపల్లి క్రీడాకారులు ఇదేవిధంగా అండర్ 17 బాలికల విభాగంలో పి దుర్గా మాధవ శ్రీ చెన్నై గూడెం కే వర్షిని దేవరపల్లి ఎస్ కే మనీషా బేగం రామన్నపాలెం ఎన్ భవ్య శ్రీ రామ సింగవరం కె లలిత సుధా శ్రీ రామన్నపాలెం డి లలిత రామ సింగవరం టి ప్రశాంత్ రామన్నపాలెం క్రీడాకారులు పాల్గొన్నారు దుద్దుకూరులో వాలీబాల్ లో శిక్షణ పొందుతున్న క్రీడాకారులను రామన్నపాలెం ప్రధానోపాధ్యాయుడు రవీంద్రనాథ్ వారు శిక్షణ పొందుతున్న పరిస్థితులను గమనించారు వారికి అనేక సూచనలు ఇచ్చారు

The post సపక్ తక్రా పోటీలలో appeared first on Visalaandhra.

​విశాలాంధ్ర – దేవరపల్లి : రాష్ట్రస్థాయిలో అండర్ 14 అండర్ 17 సపక్ తక్రా పోటీలో పాల్గొనే క్రీడాకారులు ఎంపిక శుక్రవారంనాడు జరిగింది దేవరపల్లి మండలం రామన్నపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్ లో జరిగిన పోటీలలో అండర్ 14 బాలబాలికలు అండర్ 17 బాల బాలికల క్రీడాకారుల వివరాలను రామన్నపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయుడు మరియు శాప్ డైరెక్టర్ రవీంద్రనాథ్ తెలిపారు అండర్ 14 బాలబాలికలు రాష్ట్రస్థాయి సపతక్రా పోటీలలో పాల్గొంటారు అనంతపురం
The post సపక్ తక్రా పోటీలలో appeared first on Visalaandhra.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *