Headlines

పి హెచ్ సి లను సందర్శించిన జిల్లా బాస్ 

విశాలాంధ్ర – దేవరపల్లి /కొవ్వూరు : తూర్పు గోదావరి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కె. వేంకటేశ్వర రావు శనివారం తుఫాను అనంతర పరిస్థితులను పరిశీలించేందుకు దొమ్మేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC), దేవరపల్లి PHCలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామాల్లో జరుగుతున్న తుఫాను అనంతర వైద్య చర్యలు, నీటి నిల్వల పరిశుభ్రత, దోమల నివారణ చర్యలు, గృహ సర్వే కార్యక్రమాలను పరిశీలించారు. జ్వర పీడితులను గుర్తించి తక్షణ చికిత్స అందేలా చూడాలని, వైద్య…

Read More

శీతాకాల ప్రభావం.. వినియోగదారులకు భారం

ఉత్పత్తి తగ్గింది.. ధర పెరిగింది..  విశాలాంధ్ర – కొవ్వూరు :  శీతాకాల ప్రభావంతో మరోవైపు చల్లగాలులు పెరగడంతో జిల్లావ్యాప్తంగా కోడిగుడ్ల ఉత్పత్తి తగ్గింది. దీంతో వినియోగదారులపై ధరల భారం పడింది. సాధారణంగా కార్తీక మాసంలో ఎక్కువమంది శాకాహారమే తింటారు. అయినా సరే కోడి గుడ్డకు మంచి డిమాండ్ పెరిగింది. చలి తీవ్రత పెరిగేకొద్దీ గుడ్డు ధర మరింత పెరిగే అవకాశం ఉందని పౌల్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటివరకు వివిధ రకాల వైరస్లతో సతమతమైన కోళ్ల పరిశ్రమకు…

Read More

Chiluku Dwadasi: నవంబర్ 2.. ఆదివారం.. చిలుకు ద్వాదశి.. తులసి కోట దగ్గర ఈ దీపం వెలిగిస్తే డబ్బే డబ్బు..!

Chiluku Dwadasi: నవంబర్ 2.. ఆదివారం.. చిలుకు ద్వాదశి, క్షీరాబ్ది ద్వాదశి.. ఈ సందర్భంగా సర్వ సంపదలు కలగాలంటే జన్మజన్మల దరిద్రాలన్నీ పొగొట్టుకోవాలంటే, అష్ట ఐశ్వర్యాలు లభించాలంటే ఎలాంటి విధివిధానాలు పాటించాలో తెలుసుకుందాం.. కార్తీక మాసంలో శుక్ల పక్షంలో వచ్చే ద్వాదశి తిథిని క్షీరాబ్ది ద్వాదశి లేదా చిలుకు ద్వాదశి అనే పేర్లతో పిలుస్తారు. దానికి కారణం ఏంటంటే.. దేవతలు, దానవులు పాల సముద్రాన్ని చిలికింది ఆరోజే కాబట్టి చిలుకు ద్వాదశి అంటారు. ఆర్థిక ఇబ్బందులన్నీ పోవాలన్నా,…

Read More

ఆలయంలో తొక్కిసలాట..10మంది మృతి

మన తెలంగాణ/హైదరాబాద్ :ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వెంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఘటనలో పది మంది భక్తులు చనిపోగా13మందిగా గాయాలయ్యా యి. మృతుల్లో ఒక బాలుడు ఉ న్నా రు. పలువురు భక్తులు స్పృహత ప్పి పడిపోగా అందరినీ కాశీబుగ్గలోని ఆ స్పత్రికి తరలించారు. కాశీబుగ్గ చిన్న తి రుపతిగా పేరొందిన విజయ వెంకటేశ్వరస్వామి ఆలయానికి ఏకాదశి సందర్భంగా శ నివారం భారీగా భక్తులు వచ్చారు. ఈ క్రమం…

Read More

అబ్బురపరిచిన వీర జవాన్ రేఖా చిత్రం

విశాలాంధ్ర – సీతానగరం: మండలంలో వంగలపూడి గ్రామ పంచాయితీ పరిధిలో గల జిల్లా పరిషత్ పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయురాలు ఉషా శైలజ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు వీర జవాన్ ల పై విద్యార్దులకు అవగాహన కల్పించడంలో బాగంగా విద్యార్దులకు రేఖా చిత్రం పోటీలను నిర్వహించారు. దీనిలో భాగంగా తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యార్ధి ప్రశాంత్ గీసిన రేఖా చిత్రం అయిన మంచు కొండలో విధులు నిర్వహిస్తున్న సైనికుడు చిత్రం ప్రథమ బహుమతి పొందింది. ఈ…

Read More

ప్రజా సేవే ప్రభుత్వ ధ్యేయం

– రుడా ఛైర్మన్ బొడ్డు వెంకట రమణ చౌదరి విశాలాంధ్ర – రాజానగరం : రాష్ట్రంలోని ప్రజలకు సేవలందించడంతో పాటు అర్హులైన ప్రతిఒక్కరికి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ ఫలాలు అందించడమే ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని రుడా ఛైర్మన్, నియోజకవర్గ టీడీపీ అధ్యక్షులు బొడ్డు వెంకట రమణ చౌదరి అన్నారు. అర్హులైన వారికి ప్రభుత్వం అందించే పింఛన్లు పంపిణీలో భాగంగా మండలం లోని దివాన్ చెరువు గ్రామంలో శనివారం రుడా ఛైర్మన్ పాల్గొన్నారు.దీనిలో భాగంగా లబ్ధిదారులు ఇండ్లకు స్వయంగా…

Read More

కాంగ్రెస్ కన్నీటి రాజకీయం

మన తెలంగాణ/హైదరాబాద్ : తీన్ నెంబర్ కా రు.. మిగితావి బేకార్ అని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. పై నుంచి మూడో నెంబర్‌లో ఉన్న కారు గుర్తుకు ఓటు వేయాలని జూబ్లీహిల్స్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మీరు ఓటేయకపోతే కాంగ్రెస్ నేతలు దొంగ ఓట్లు వేస్తారని ఓటర్లకు ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. జూబ్లీహిల్స్ ఒక్క సీటు కోసం ముఖ్యమంత్రి, 14 మంది మంత్రులు గల్లీ గల్లీ తిరుగుతున్నారని వి మర్శించారు. ఒక్క ఆడబిడ్డను ఓడించేందుకు రేవంత్…

Read More

ఏ ముఖం పెట్టుకొని ఓట్లడుగుతున్నారు?

మన తెలంగాణ/హైదరాబాద్ : బూటకపు, మోస పూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన అభయ హస్తం…భస్మాసుర హ స్తంలా మారిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు విమర్శించారు. కాంగ్రెస్ అ ధికారంలోకి వచ్చిన ఈ ఇరవై మూడు నెలల పా లనపై ‘బూటకపు హామీలు, మోసపూరిత వాగ్దా నాలు’ పేరిట బిజెపి రూపొందించిన ఛార్జిషీట్‌ను పార్టీ అధ్యక్షుడు రాంచందర్ రావు శనివారం వి లేకరుల సమావేశంలో విడుదల చేశారు. ఈ స…

Read More

‘షట్‌డౌన్‌’లో ఆహార సాయం ఆపలేరు

అమెరికా కోర్టుల రూలింగ్‌ వాషింగ్టన్‌ : లక్షలాది మంది పేదలు, అల్పాదాయ వర్గాల ప్రజలకు అందజేస్తున్న ఆహార సాయాన్ని ప్రభుత్వ షట్‌డౌన్‌ సాకుతో ఎలా నిలిపివేస్తారని అమెరికా కోర్టులు శుక్రవారం ట్రంప్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి. ఆహార సాయాన్ని ఆపకూడదని రూలింగ్‌ ఇచ్చాయి. కంటింజెన్సీ నిధుల నుంచి సొమ్ము తీసుకొని ఆహార సాయాన్ని కొనసాగించాలని ఆదేశించాయి. అమెరికాలో 42 మిలియన్ల మంది…అంటే ప్రతి ఎనిమిది మంది పౌరుల్లో ఒకరు…తమ కుటుంబ ఆహార అవసరాల కోసం ప్రభుత్వ సాయంపై ఆధారపడుతున్నారు….

Read More

నేను.. తెలంగాణ ప్రజల బాణాన్ని

ఎలాంటి బంధుత్వాలూ లేవు.. ఫ్రీ బర్డ్‌నీ…సొంత బావ ఫోన్‌నే ట్యాప్‌ చేస్తారా?ఎవరినైనా ఎదిరిస్తా.. ఎవరి తప్పులైనా ఎండగడతా: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నవతెలంగాణ – కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధి‘కొందరు నన్ను వారి బాణం, వీరి బాణం అంటున్నారు. నేను ఎవరి బాణాన్నీ కాదు.. తెలంగాణ ప్రజల బాణాన్ని’ అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఏర్పడిందని, దాన్ని భర్తీ చేసేందుకే ప్రజల పక్షాన పోరాడేందుకు తాను, తన…

Read More