విశాలాంధ్ర – జేఎన్టీయూఏ:విద్య ప్రదాత,శ్రీ బాలాజీ విద్యాసంస్థల వ్యవస్థాపకుడు , మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని పల్లె స్వగృహంలో పివి కేకే పీజీ కళాశాల ప్రిన్సిపల్ డా. వై మునికృష్ణారెడ్డి పుష్పగుచ్చం, పండ్లు అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో కామర్స్ హెచ్ ఓ డి జి .శ్రీనివాస రావు, అధ్యాపకులు టి. హరీష్ ,జి .దామోదర్ నాయుడు,పి .షేక్షావలి ,వి భువనేశ్వరి, డా. పి. దుర్గప్ప, పి. సంజీవ ,సిహెచ్ సూర్యలక్ష్మి , పి .ప్రత్యూష ,వై సి పుల్లన్న,ఏ మీవాణి,జే. మహేష్ బాబు
,ఎస్. నీలూఫర్ ,ఎస్. ప్రతాప్ నాయక్ ,బి. సాయి శశాంక , బోధనతర సిబ్బంది ఐ .సురేష్ బాబు ,కే మురళీమోహన్ ,జె వెంకటరమణ ,ఎం విజయ్ కుమార్ ,డి అలిపిరా, జె. ముత్యాలప్ప పాల్గొన్నారు.
The post పల్లెకు పివి కేకే పీజీ కళాశాల సిబ్బంది అభినందనలు.. appeared first on Visalaandhra.
విశాలాంధ్ర – జేఎన్టీయూఏ:విద్య ప్రదాత,శ్రీ బాలాజీ విద్యాసంస్థల వ్యవస్థాపకుడు , మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని పల్లె స్వగృహంలో పివి కేకే పీజీ కళాశాల ప్రిన్సిపల్ డా. వై మునికృష్ణారెడ్డి పుష్పగుచ్చం, పండ్లు అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో కామర్స్ హెచ్ ఓ డి జి .శ్రీనివాస రావు, అధ్యాపకులు టి. హరీష్ ,జి .దామోదర్ నాయుడు,పి .షేక్షావలి ,వి భువనేశ్వరి, డా. పి. దుర్గప్ప, పి. సంజీవ ,సిహెచ్ సూర్యలక్ష్మి ,
The post పల్లెకు పివి కేకే పీజీ కళాశాల సిబ్బంది అభినందనలు.. appeared first on Visalaandhra.
