న్యూఢిల్లీ : వెస్టిండీస్ ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్ ఐపీఎల్‌కు తన వీడ్కోలు పలికాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు తరపున 12 సీజన్లు బరిలోకి దిగిన రస్సెల్ తన ఐపిఎల్ కెరీర్‌కు ముగింపు పలికాడు. అయితే అతడు కోల్‌కతా నైట్ రైడర్స్‌కు సపోర్టింగ్ స్టాఫ్, పవర్‌కోచ్‌గా కొనసాగుతానని ప్రకటించాడు. రస్సెల్ ఇప్పటి వరకు 140 ఐపిఎల్ మ్యాచ్‌లు ఆడాడు. 174.2 స్ట్రైక్ రేట్, 28.2 యావరేజ్‌తో 2,651 పరుగులు చేశాడు. ’88’ అతడి వ్యక్తిగత అత్యధిక స్కోరు. బౌలింగ్‌లో 23.3 యావరేజ్‌తో 123 వికెట్లు తీసుకున్నాడు. ఒకసారి అయిదు వికెట్ల ప్రదర్శన చేశాడు.
The post ఐపీఎల్‌కు రస్సెల్ వీడ్కోలు appeared first on Navatelangana.
న్యూఢిల్లీ : వెస్టిండీస్ ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్ ఐపీఎల్‌కు తన వీడ్కోలు పలికాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు తరపున 12 సీజన్లు బరిలోకి దిగిన రస్సెల్ తన ఐపిఎల్ కెరీర్‌కు ముగింపు పలికాడు. అయితే అతడు కోల్‌కతా నైట్ రైడర్స్‌కు సపోర్టింగ్ స్టాఫ్, పవర్‌కోచ్‌గా కొనసాగుతానని ప్రకటించాడు. రస్సెల్ ఇప్పటి వరకు 140 ఐపిఎల్ మ్యాచ్‌లు ఆడాడు. 174.2 స్ట్రైక్ రేట్, 28.2 యావరేజ్‌తో 2,651 పరుగులు చేశాడు. ’88’ అతడి వ్యక్తిగత అత్యధిక
The post ఐపీఎల్‌కు రస్సెల్ వీడ్కోలు appeared first on Navatelangana.
