Headlines

లేబర్‌ కోడ్‌ల రద్దుకు పోరాడాలి

మోడీ ప్రజ్యావతిరేక విధానాలను తిప్పికొట్టాలి :సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేష్‌, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్‌వి. రమసీఐటీయూ రాజన్న సిరిసిల్ల జిల్లా మహాసభ ప్రారంభం నవతెలంగాణ – కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధి / రాజన్నసిరిసిల్లకార్మికుల హక్కులను హరించే నాలుగు లేబర్‌ కోడ్‌ల రద్దు కోసం రైతు ఉద్యమ స్ఫూర్తితో యావత్‌ కార్మిక లోకం పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేష్‌, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్‌వి.రమ పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆదివారం…

Read More

కొండగట్టులో భారీ అగ్నిప్రమాదం

35 బొమ్మల దుకాణాలు దగ్ధంరూ. కోటి నష్టం.. వీధిన పడిన కుటుంబాలు నవతెలంగాణ – మల్యాలజగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని కొండగట్టులో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత ఓ బొమ్మల దుకాణంలో మంటలు చెలరేగాయి. వరుసగా దుకాణాలు ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి. సుమారు 35 దుకాణాలు పూర్తిగా కాలిపోయి రూ.కోటి వరకు ఆస్తినష్టం వాటిల్లింది. కొండగట్టు పెద్ద హనుమాన్‌ విగ్రహం వద్ద నుంచి జగిత్యాల-కరీంనగర్‌ హైవే వరకు షాపులు దగ్ధమైనట్టు అగ్నిమాపకదళం…

Read More

చెరుకు ఫ్యాక్టరీ క్రషింగ్‌ ప్రారంభం

ఈ ఏడాది 25 వేల టన్నులు మాత్రమే గానుగతగ్గిపోయిన చెరుకు దిగుబడి నవతెలంగాణ- కల్లూరుఖమ్మం జిల్లా కల్లూరులోని కాకతీయ షుగర్‌ ఫ్యాక్టరీలో 2025-26 సీజన్‌ చెరుకు క్రషింగ్‌ను ఫ్యాక్టరీ వైస్‌ ప్రెసిడెంట్‌ చల్లగొండ్ల నాగేశ్వరరావు ఆదివారం ప్రారంభించారు. సీజన్‌కు కేవలం 25 వేల టన్నులు మాత్రమే చెరుకు క్రషింగ్‌ చేసే అవకాశం ఉందని వైస్‌ ప్రెసిడెంట్‌ చల్లగొండ్ల నాగేశ్వరరావు, సివిల్‌ ఇంజనీర్‌ రఘునాథ్‌ బాబు తెలిపారు. చెరుకు మద్దతు ధర పెరగకపోవడంతో రైతులు వరి సాగు వైపు…

Read More

ఎర్త్‌ సైన్స్‌ యూనివర్సిటీ దేశంలోనే ప్రత్యేకం

ప్రారంభానికి సమగ్ర ఏర్పాట్లుసీఎం పర్యటన ఏర్పాట్ల సమీక్షలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు2న ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నవతెలంగాణ-పాల్వంచఎర్త్‌సైన్స్‌ యూనివర్సిటీ దేశంలోనే ప్రత్యేకత కలిగినదని వ్యవసాయ, సహకార మార్కెటింగ్‌, చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ మండలంలో ఏర్పాటు చేసిన డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ ఎర్త్‌సైన్స్‌ యూనివర్సిటీ ప్రారంభోత్సవానికి ఈనెల 2న ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి వస్తున్న సందర్భంగా ఆ ఏర్పాట్లను ఆదివారం మంత్రి పరిశీలించారు. యూనివర్సిటీ ప్రాంగణాన్ని పర్యవేక్షించి, పనుల…

Read More

మహిళల కోసం ప్రత్యేకంగా ఎంఎస్‌ఎంఈ పార్కులు

ప్రతి నియోజకవర్గంలో అభివృద్ధి చేసేలా ప్రణాళికలు‘ఉమెన్‌ ఎంపవర్‌ మెంట్‌’ ఇంటి నుంచే మొదలు..: ‘వీ-ఎనేబుల్‌ గ్రాడ్యుయేషన్‌ వేడుక’లో మంత్రి శ్రీధర్‌బాబు నవతెలంగాణ – బంజారాహిల్స్‌రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మహిళల కోసం ప్రత్యేకంగా ఎంఎస్‌ఎంఈ పార్కును అభివృద్ధి చేయాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. ‘వీ హబ్‌’ ఆధ్వర్యంలో ఆదివారం జూబ్లీహిల్స్‌లోని డా.బీఆర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో నిర్వహించిన ‘వీ-ఎనేబుల్‌ గ్రాడ్యుయేషన్‌ వేడుక’లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా…

Read More

నర్సరీ విద్యార్థిపై ఆయా కర్కశత్వం

నేలపై విసిరేసి.. కాలుతో తన్ని..జీడిమెట్లలోని ప్రయివేట్‌ పాఠశాలలో ఘటనసోషల్‌ మీడియాలో వీడియో హల్‌చల్‌ నవతెలంగాణ – కుత్బుల్లాపూర్‌నర్సరీ విద్యార్థిని పట్ల ప్రయివేటు పాఠశాల ఆయా అమానవీయంగా ప్రవర్తించింది. సాయంత్రం సమయంలో చిన్నారిని నేలపై విసిరేసి.. పిడిగుద్దులు గుద్దుతూ.. కాళ్లతో తంతూ తీవ్రంగా కొట్టింది. ఈ ఘటన హైదరాబాద్‌ జీడిమెట్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని షాపూర్‌నగర్‌లో ఓ ప్రయివేట్‌ స్కూల్లో జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. ఇందుకు సంబంధించి వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. షాపూర్‌నగర్‌లోని ప్రయివేటు స్కూల్‌లో…

Read More

కుంభమేళా కోసం వేలాది చెట్లు నరికివేత

నాసిక్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ తీర్మానంసర్వత్రా ఆగ్రహంపర్యావరణవేత్తలకు షియాజీ షిండే మద్దతు ముంబయి : మహారాష్ట్రలోని నాసిక్‌ నగరంలో కుంభమేళా ఏర్పాట్ల కోసం వేలాది చెట్లు నరికివేయాలని నిర్ణయం తీసుకోవడంపై స్వరత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. నాసిక్‌లో 2026 అక్టోబర్‌ 31 నుండి కుంభమేళా ప్రారంభం కానుంది. ఇందుకోసం పంచవటి, తపోవన్‌ ప్రాంతంలో 1,200 ఎకరాల్లో సాధు గ్రామాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం దాదాపు 2 వేల భారీ వృక్షాలను తొలగించాలని నిర్ణయించారు. ఈ మేరకు నవంబర్‌ ప్రారంభంలో నాసిక్‌…

Read More

బీఆర్‌ఎస్‌ గూటికి బీజేపీ నేతలు

ఆహ్వానించిన మాజీ మంత్రి హరీశ్‌రావు నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌సర్పంచ్‌ ఎన్నికల నేపథ్యంలో నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం ముద్విన్‌ గ్రామానికి చెందిన పలువురు బీజేపీ నాయకులు కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. మాజీమంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆదివారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో వారికి గులాబీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ రాష్ట్రంలో 8మంది బీజేపీ ఎంపీలున్నా రాష్ట్రానికి ఒక్క మెడికల్‌ కాలేజీ…

Read More

రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ స్విమ్మింగ్‌పూల్‌ ఛాంపియన్‌షిప్‌లో విజేతలు

నవతెలంగాణ-అంబర్‌పేటరాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్‌ స్విమ్మింగ్‌పూల్‌ ఛాంపీయన్‌షిప్‌-2025 పోటీలు నిర్వహించారు. ఈ ఛాంపియన్‌షిఫ్‌ పోటీల్లో అంబర్‌పేట నుంచి పలువురు పాల్గొన్నారు. 100 మీటర్ల ఈవెంట్‌లో ప్రీతి రాందాస్‌ సెకండ్‌ ప్లేస్‌ సిల్వర్‌ (40 ఏండ్లు) , 400 మీటర్ల ఈవెంట్‌లో రాజ్‌కుమార్‌ ఫస్ట్‌ ప్లేస్‌ గోల్డ్‌ (50 ఏండ్లు), అమృతరెడ్డి గోల్డ్‌ (65 ఏండ్లు) విజేతలుగా నిలిచినట్లు జీహెచ్‌ఎంసీ స్పోర్ట్స్‌ అధికారి శ్రీనివాస గౌడ్‌, సురేశ్‌, చిరంజీవి తెలిపారు. The post రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ స్విమ్మింగ్‌పూల్‌ ఛాంపియన్‌షిప్‌లో విజేతలు…

Read More

కార్మికులకు మోసాలు..కార్పొరేట్లకు లాభాలు

మోడీ సర్కారు చేస్తున్నది ఇదే శ్రామికులకు పోరాటమే శరణ్యంవ్యవసాయమార్కెట్ల సెక్యూరిటీగార్డులకు అండగా ఉంటాం : సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో వ్యవసాయ మార్కెట్‌ కమిటీల సెక్యూరిటీ గార్డుల యూనియన్‌ మహాసభ నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌మోడీ సర్కారు కార్పొరేట్లకు లాభాలు కట్టబెట్టే నిర్ణయాలు తీసుకుంటూ కార్మిక వర్గానికి తీవ్ర మోసం చేస్తున్నదనీ, తాము ఎన్నికల్లో గెలవడానికి సహకరిస్తున్న కార్పొరేట్లకు అండగా ఉంటామని మోడీ బహిరంగంగా చెబుతున్నారని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌…

Read More