Headlines

ఐ బొమ్మ రవికి జాబ్ ఆఫర్ చేయలేదు: డీసీపీ

నవతెలంగాణ – హైదరాబాద్: ఐబొమ్మ రవికి తాము జాబ్ ఆఫర్ చేయలేదని సైబర్ క్రైం డీసీపీ అరవింద్ బాబు తెలిపారు. అతనికి ఉద్యోగం ఇస్తామని చెప్పినట్లు జరిగిన ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు.  8 రోజుల కస్టడీలో కొన్నింటికి సమాధానం చెప్పాడని, తప్పు చేసిన బాధ అతనిలో లేదని తెలిపారు. 3 బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసినట్లు ఆధారాలు గుర్తించామని, ఆర్థిక లావాదేవీలపై ఇంకా వివరాలు రాబట్టాల్సి ఉందని పేర్కొన్నారు. ఇక ఐబోమ్మకు అనుబంధంగా ఉన్న మిర్రర్ సైట్లను క్లోజ్ చేసినట్లు చెప్పారు.

The post ఐ బొమ్మ రవికి జాబ్ ఆఫర్ చేయలేదు: డీసీపీ appeared first on Navatelangana.

​నవతెలంగాణ – హైదరాబాద్: ఐబొమ్మ రవికి తాము జాబ్ ఆఫర్ చేయలేదని సైబర్ క్రైం డీసీపీ అరవింద్ బాబు తెలిపారు. అతనికి ఉద్యోగం ఇస్తామని చెప్పినట్లు జరిగిన ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు.  8 రోజుల కస్టడీలో కొన్నింటికి సమాధానం చెప్పాడని, తప్పు చేసిన బాధ అతనిలో లేదని తెలిపారు. 3 బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసినట్లు ఆధారాలు గుర్తించామని, ఆర్థిక లావాదేవీలపై ఇంకా వివరాలు రాబట్టాల్సి ఉందని పేర్కొన్నారు. ఇక ఐబోమ్మకు అనుబంధంగా ఉన్న మిర్రర్
The post ఐ బొమ్మ రవికి జాబ్ ఆఫర్ చేయలేదు: డీసీపీ appeared first on Navatelangana.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *