Headlines

కుటుంబ విలువలు బంధాలు పెరుగుతాయి

 విశాలాంధ్ర – కొవ్వూరు: కుటుంబాలు, బంధాలు, విలువలు విద్యార్థులు లో పెరిగేందుకు పేరెంట్స్ టీచర్స్ మీట్ దోహదపడుతుంది అని పూర్వ విద్యార్థి, జిల్లా టిడిపి వాణిజ్య విభాగం ఉపాధ్యక్షులు మద్దుల సత్యనారాయణ అన్నారు. సుబ్రహ్మణ్యేశ్వర ఎయిడెడ్ పాఠశాల లో జరిగిన మెగా పేరెంట్స్ అండ్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనలో  ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం ప్రత్యేకంగా కృషి చేస్తుంది అన్నారు ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ చిట్టెం బాలకృష్ణ, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ ఏళ్ల రామలక్ష్మి, సి ఆర్ పి  లక్ష్మీ రేఖ హాస్టల్ వార్డెన్ వెంకటేశ్వరరావు ఉపాధ్యాయులు జి భారతి, కే రూప రేఖ ,జి పద్మరాణి, డీకే సుజాత విద్యార్థుల తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు

The post కుటుంబ విలువలు బంధాలు పెరుగుతాయి appeared first on Visalaandhra.

​ విశాలాంధ్ర – కొవ్వూరు: కుటుంబాలు, బంధాలు, విలువలు విద్యార్థులు లో పెరిగేందుకు పేరెంట్స్ టీచర్స్ మీట్ దోహదపడుతుంది అని పూర్వ విద్యార్థి, జిల్లా టిడిపి వాణిజ్య విభాగం ఉపాధ్యక్షులు మద్దుల సత్యనారాయణ అన్నారు. సుబ్రహ్మణ్యేశ్వర ఎయిడెడ్ పాఠశాల లో జరిగిన మెగా పేరెంట్స్ అండ్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనలో  ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం ప్రత్యేకంగా కృషి చేస్తుంది అన్నారు ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ చిట్టెం బాలకృష్ణ, స్కూల్ మేనేజ్మెంట్
The post కుటుంబ విలువలు బంధాలు పెరుగుతాయి appeared first on Visalaandhra.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *