నవతెలంగాణ-హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పురావస్తు & మ్యూజియంల విభాగానికి కొత్త డైరెక్టర్‌గా ఉస్మానియా యూనివర్సిటీ మాజీ ప్రిన్సిపాల్, డీన్ చరిత్ర శాఖ అధ్యక్షులు సీనియర్ ప్రొఫెసర్ అర్జున్ రావు కూతాడి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పాగుచ్చం అందజేసి.. Prof. చాలాసాని ప్రసాద్,డా. శిర్గమళ్ళ కిషోర్, డా.కందుల గోవింద్, డా. షరీఫ్, డా.రామకృష్ణ, స్వామి, డా.వెంకటేశ్వర్లు, కల్తీ వెంకన్న, నవీన్ లు అభినందనలు తెలియజేశారు.
The post ప్రొ.అర్జున్ రావు కూతాడికి అభినందల వెల్లువ appeared first on Navatelangana.