అలుపెరుగని పోరాటం
మొదటి సంవత్సరం డిగ్రీ విద్యార్థులతో చర్చ”జూలు దులిపిన సింహాల్లారా/ వేలాదిగా లేవండి../ నేలను విదిలించండి శృంఖలాలను/ నిదురలో మీపైబడ్డ మంచు బిందువులవి/ ఘన సమూహం మీరు/ వాళ్లెంత పిడికెడే!” పి. షెల్లీ రాసిన ఈ నాలుగు లైన్లు సరిగా అర్థం చేసుకోండర్రా! ఇంగ్లీషు పిచ్చి బాగా వున్న సోషల్ అధ్యాపకుడు అంటున్నప్పుడే తన ముందు కూచున్న సింహాలు, సివంగులు పుస్తకం చదివి మాంచి ఆవేశంగా వున్నాయి. ఆచార్యుల వారు తాను అసైన్‌మెంట్ ఇచ్చి వారం అయిన సందర్భంలో…
