హెడ్మాస్టర్ సుమన
విశాలాంధ్ర ధర్మవరం; ఈనెల 16వ తేదీన జరిగినటువంటి అనంతపూర్ ఆర్డిటి స్టేడియంలో నిర్వహించిన ఎస్ జి ఎఫ్ స్కూల్ గేమ్స్ లో జడ్పీ.హెచ్.ఎస్ గర్ల్స్ హై స్కూల్ విద్యార్థులు పాల్గొని ప్రతిభ కనబరచడం జరిగిందని హెడ్మాస్టర్ సుమన తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ
అండర్ (14) మైనస్ 24 కేజీ విభాగంలో 6 వ చదువుతున్న సి. సాహిత్య.అలానే 26 కేజీ విభాగంలో 6 వ చదువుతున్న కె.హరిక 8 వ తరగతి చదువుతున్న 48 కేజీ విభాగంలో ఎస్.ధమరేశ్వరి అలానే అండర్ (17)9 వ చదువుతున్న 36 కేజీ విభాగంలో టీఎస్. సీమ కౌసర్, అలానే 9 వ తరగతి చదువుతున్న 46. కేజీ విభాగంలో కె.వైష్ణవి , అలానే 9 వ చదువుతున్న ఎస్.అఖిల బాను. అండర్ (19) 45. కేజీ విభాగంలో అఖిలభాను, ఏడవ తరగతి చదువుతున్న ఎస్.రుక్సానా, 9వ తరగతి చదువుతున్న జి. సుస్మిత ,ప్రణీత, ఎం. విష్ణు శ్రీ విద్యార్థులు హెచ్డిఎఫ్ రాష్ట్రస్థాయి కరాటే పోటీలకు ఎంపిక అవ్వడం చాలా గర్వకారణం అని సంతోషాన్ని వ్యక్తం చేశారు. అలాగని చదువుతోపాటు ఆత్మరక్షణ ఆత్మస్థైర్యం పెంపొందించుకోవడానికి కరాటే ఎంతగానో ద్రోహపడుతుందని తెలిపారు. ప్రస్తుతం సొసైటీలో ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలను ఎదుర్కోవాలంటే కరాటే ఎంతగానో ఉపయోగపడుతుంది అని తెలిపారు.ప్రతి ఒక్కరూ కరాటే శిక్షణ పొంది,
స్పోర్ట్స్ కోటాలో కూడా 3 శాతం క్రీడారంగం ఉండడం వలన చాలా అదృష్టకరమైన విషయమని భావిస్తూ స్పోర్ట్స్ ఉండడం వల్ల చదువుకోడానికి ఫ్రీ సీట్ సదుపాయం కూడా కలదని తెలిపారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కరాటే అండ్ జూడో లాంటి విద్యలను నేర్చుకొని మీ యొక్క బంగారు భవిష్యత్తుగా మార్చుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి టౌన్ అధ్యక్షులు పరిసే సుధాకర్ నారాయణస్వామి, పి.డి సరళ ,స్వరూప, విద్యార్థులు , తల్లితండ్రులు సంతోషం వ్యక్తం చేశారని కరాటే అండ్ జూడో కోచ్ ఇనాయత్ భాష, నవ్య శ్రీ తెలియజేశారు.
The post స్కూల్ గేమ్స్ లో ప్రతిభ కనపరిచిన జడ్పీ గర్ల్స్ హై స్కూల్ విద్యార్థులు.. appeared first on Visalaandhra.
హెడ్మాస్టర్ సుమనవిశాలాంధ్ర ధర్మవరం; ఈనెల 16వ తేదీన జరిగినటువంటి అనంతపూర్ ఆర్డిటి స్టేడియంలో నిర్వహించిన ఎస్ జి ఎఫ్ స్కూల్ గేమ్స్ లో జడ్పీ.హెచ్.ఎస్ గర్ల్స్ హై స్కూల్ విద్యార్థులు పాల్గొని ప్రతిభ కనబరచడం జరిగిందని హెడ్మాస్టర్ సుమన తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూఅండర్ (14) మైనస్ 24 కేజీ విభాగంలో 6 వ చదువుతున్న సి. సాహిత్య.అలానే 26 కేజీ విభాగంలో 6 వ చదువుతున్న కె.హరిక 8 వ తరగతి చదువుతున్న 48 కేజీ
The post స్కూల్ గేమ్స్ లో ప్రతిభ కనపరిచిన జడ్పీ గర్ల్స్ హై స్కూల్ విద్యార్థులు.. appeared first on Visalaandhra.
