నవతెలంగాణ – మల్హర్ రావు.
మండలంలోని ఎడ్లపల్లి గ్రామానికి చెందిన పంతకాని వెంకటి,రుద్రవేని రాజయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన విషయాన్ని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మదుకర్ తెలుసుకొని శుక్రవారం బాధిత కుటుంబాలను పరమర్షించి,వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కుంభం రాఘవరెడ్డి,మాజీ జడ్పీటీసీ గోనె శ్రీనివాస్ రావు,మండల సోషల్ మీడియా ఇంచార్జి అక్కినవేని సుమన్,మాజీ ఉప సర్పంచ్ లు రాజేశ్వర్ రావు పాల్గొన్నారు
The post బాధిత కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే పుట్ట పరామర్శ. appeared first on Navatelangana.
నవతెలంగాణ – మల్హర్ రావు.మండలంలోని ఎడ్లపల్లి గ్రామానికి చెందిన పంతకాని వెంకటి,రుద్రవేని రాజయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన విషయాన్ని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మదుకర్ తెలుసుకొని శుక్రవారం బాధిత కుటుంబాలను పరమర్షించి,వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కుంభం రాఘవరెడ్డి,మాజీ జడ్పీటీసీ గోనె శ్రీనివాస్ రావు,మండల సోషల్ మీడియా ఇంచార్జి అక్కినవేని సుమన్,మాజీ ఉప సర్పంచ్ లు రాజేశ్వర్ రావు పాల్గొన్నారు
The post బాధిత కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే పుట్ట పరామర్శ. appeared first on Navatelangana.
