Headlines

Ntr: యాడ్ షూటింగ్ లో జూనియర్ ఎన్టీఆర్ కి ప్రమాదం…స్వల్ప గాయాలు

Hero NTR has an accident while shooting for an add

Ntr: టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రమాదానికి గురయ్యారు. హైదరాబాద్ లో జరుగుతున్న ఓ ప్రవైట్ యాడ్ షూటింగ్ లో భాగంగా ఆయనకు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎన్టీఆర్(Ntr) కు స్వల్ప గాయాలు అయ్యాయి. దాంతో ఆయన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతోంది.

Teja Sajja: మూడు నెలల గ్యాప్.. మరో ఇంటర్నేషనల్ మూవీతో తేజ సజ్జా.. ఇది కదా ప్లానింగ్ అంటే!

​టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కి ప్రమాదానికి గురయ్యారు. హైదరాబాద్ లో (Ntr)జరుగుతున్న ఓ ప్రవైట్ యాడ్ షూటింగ్ లో భాగంగా ఆయనకు ప్రమాదం జరిగింది.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *