నవతెలంగాణ – భిక్కనూర్
పట్టణ కేంద్రంలోని కుమ్మరిగల్లి కాలనీలో ప్రమాద కరంగా ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ప్రమాద నివారణ చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా విద్యుత్ ఏ ఈ సంకీర్త్ మాట్లాడుతూ విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ప్రమాదకరంగా ఉన్నందున ట్రాన్స్ ఫార్మర్ ను ఎత్తులో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. విద్యుత్ ప్రమాదకర సమస్యలను గుర్తించి పరిష్కరించడం జరుగుతుందని, ప్రజలు విద్యుత్ శాఖ అధికారులకు సహకరించాలన్నారు.
The post విద్యుత్ ప్రమాద నివారణ చర్యలు.. appeared first on Navatelangana.
నవతెలంగాణ – భిక్కనూర్పట్టణ కేంద్రంలోని కుమ్మరిగల్లి కాలనీలో ప్రమాద కరంగా ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ప్రమాద నివారణ చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా విద్యుత్ ఏ ఈ సంకీర్త్ మాట్లాడుతూ విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ప్రమాదకరంగా ఉన్నందున ట్రాన్స్ ఫార్మర్ ను ఎత్తులో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. విద్యుత్ ప్రమాదకర సమస్యలను గుర్తించి పరిష్కరించడం జరుగుతుందని, ప్రజలు విద్యుత్ శాఖ అధికారులకు సహకరించాలన్నారు.
The post విద్యుత్ ప్రమాద నివారణ చర్యలు.. appeared first on Navatelangana.
