Headlines

డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురి దుర్మరణం

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఏపీలోని బాపట్ల జిల్లా మార్టూరు మండలం కోలలపూడి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కుక్కను తప్పించబోయి డివైడర్‌ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందారు. మృతులను లక్ష్మణ్‌ (70), సుబ్బాయమ్మ (65), హేమంత్‌ (25)గా గుర్తించారు. ఈ ఘటనలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. తిరుపతి వైపు నుంచి పిఠాపురం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

The post డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురి దుర్మరణం appeared first on Navatelangana.

​న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఏపీలోని బాపట్ల జిల్లా మార్టూరు మండలం కోలలపూడి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కుక్కను తప్పించబోయి డివైడర్‌ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందారు. మృతులను లక్ష్మణ్‌ (70), సుబ్బాయమ్మ (65), హేమంత్‌ (25)గా గుర్తించారు. ఈ ఘటనలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. తిరుపతి వైపు నుంచి పిఠాపురం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
The post డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురి దుర్మరణం appeared first on Navatelangana.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *